బిజినెస్

ఇది ముమ్మాటికీి కక్ష సాధింపే!

– ఏఐసీస ఉపాధ్యక్షుడు రాహుల్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌9(జనంసాక్షి): నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కేంద్ర ప్రభుత్వం వంద శాతం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ …

నేను ఇందిరమ్మ కోడలును.. ఎవరికీ భయపడను!

– ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా – ఇది కక్ష సాధింపు చర్య – నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై పార్లమెంట్‌లో ఆందోళన – సోనియా, రాహుల్‌కు ఊరట – …

మక్కా మసీదు ఇమామ్‌ ఇకలేరు

– ముఖ్యమంత్రులు కేసీఆర్‌, బాబుల ప్రగాఢ సంతాపం మక్కామసీదు ఇమాం మృతి పట్ల సీఎం సంతాపం హైదరాబాద్‌ డిసెంబర్‌8(జనంసాక్షి): హైదరాబాద్‌ మక్కా మసీదు ఇమామ్‌ మౌలానా హఫీజ్‌ …

జలవివాదం రెండు రాష్ట్రాలకే పరిమితం

– కృష్ణా జలవివాదంపై కేంద్రం అఫిడవిట్‌ – అన్యాయమన్న తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీ,డిసెంబర్‌8(జనంసాక్షి): కృష్ణానదీ జలాల పంపిణీ వివాదాన్ని ఎపి, తెలంగాణలకే పరిమితం చేయాలని కేంద్రం సుప్రీంను …

మేమున్నాం..

– వరద బాధితులకు రాహుల్‌ భóరోసా చెన్నై,డిసెంబర్‌8(జనంసాక్షి): భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడు తాము అండగా ఉంటామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భరోసా ఇచ్చారు. …

12 సీట్లు మావే..

– రెండో జాబితా ప్రకటించిన టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల రెండో జాబితా హైదరాబాద్‌,డిసెంబర్‌8(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ మంగళవారం మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. …

గ్రామపంచాయతీలకు నేరుగా నిధులు వద్దు

– ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలవుతున్నారు – పంచాయతీరాజ్‌ మంత్రి కేటీఆర్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌ 7 (జనంసాక్షి): గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిచ్చే విధానాన్ని కేంద్రం పునసవిూక్షించుకోవాలని మంత్రి …

ఆంధ్రాలో ఘోరం

– కల్తీ మద్యం కాటుకు ఐదుగురు మృతి విజయవాడ,డిసెంబర్‌ 7 (జనంసాక్షి): కృష్ణా జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి ముగ్గురు …

వి.కె సింగ్‌ను తొలిగించండి

– రాహుల్‌ ఆందోళన న్యూఢిల్లీ,డిసెంబర్‌ 7 (జనంసాక్షి): దళితులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వీకే సింస్త్ర ను పదవి నుంచి తొలగించాలని డిమాాం చేస్తూ రాహుల్‌ …

ఆర్థికంగా తెలంగాణ బలపడుతోంది

– మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌ 7 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడుతోందని ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. సోమవారం ఆదాయాన్ని అర్జించే శాఖల  కార్యదర్శులతో  మంత్రి …