Wednesday, 11 November 2026

బిజినెస్

కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

– మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ సవిూక్షించారు. ఈ సందర్భంగా సీఎం…

దక్షిణాదిపై ఉత్తరాధి ఆధిపత్యం

– ఆంధ్రాకు పాచిపోయిన లడ్డు ఇచ్చారు – పవన్‌ కళ్యాణ్‌ ఆక్రోశం కాకినాడ,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై విూకు చేతకాకుంటే చెప్పండి..జనసేన అప్పుడు పోరాడుతుందని టిడిపి, బిజెపిలకు నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉత్తరాది వారికన్నా…

అయోధ్య నుంచి రాహుల్‌ ప్రచారం

అయోధ్య,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): దాదాపు 24ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయోధ్యలో అడుగుపెట్టారు. యూపీలో ‘కిసాన్‌ యాత్ర’లో ఉన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ అయోధ్య చేరుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్న…

కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌కు భారీగా ఆర్మీ బలగాలను కేంద్రం తరలిస్తోంది. జులై 8న జరిగిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నాటి నుంచి ఆ రాష్ట్రం అల్లర్లతో అట్టుడుగుతోంది. ఆందోళనల్లో సుమారు 70 మందికిపైగా మృతి…

హిల్లరీకి 20 మిలియన్‌ డాలర్ల విరాళం

– ట్రంప్‌ను ఓడించేందుకు ఫేస్‌బుక్‌ నిర్ణయం వాషింగ్టన్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అమెరికా అధ్యక్షపదవికి డెమొక్రటిక్‌ పార్టీ తరఫు నుంచి పోటీలో వున్న హిల్లరీ క్లింటన్‌ కు సోషల్‌ విూడియా దిగ్గజం భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఫేస్‌ బుక్‌…

ఉగ్రవాదానికి పాక్‌ ఊతం

– ప్రపంచశాంతిని కాపాడుకుందాం – లావోస్‌ ఏషియాన్‌ సదస్సులో మోదీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): ఉగ్రవాదమే ఇవాళ ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచానికి ఇదో సవాల్‌గా మారిందన్నారు. ఒక దేశం నుంచి మన…

ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి

– జీఎస్‌ఎల్వీ 05 రాకెట్‌ విజయవంతం శ్రీహరికోట,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి):ఇస్రో మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని దక్కించుకుంది. ఇస్రో చరిత్రలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 రాకెట్‌ విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ఈ వాహకనౌక…

జీఎస్‌టీకి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

– అమల్లోకి వచ్చిన వస్తుసేవల బిల్లు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల బిల్లు (జీఎస్టీ బిల్లు) చట్టరూపం దాల్చింది. గత పదమూడేళ్లుగా ఆమోదానికి నోచుకోక చట్ట సభల్లోనే ఆగిపోయిన ఈ బిల్లును ఎట్టకేలకు…

తెలంగాణకు సాయం చేయండి

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమని ఐటీశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఐటీ, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకురావాలి. రాష్ట్రంలోని అపార…

పైరవీలు లేని ఉత్తమఉపాధ్యాయులు మీరు

– సర్కారీ స్కూళ్లను బలోపేతం చేయడంలో అధ్యాపకులదే కీలకపాత్ర – డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి):వచ్చే ఉపాధ్యాయ దినోత్సవం నాటికి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో ఎలాంటి దరఖాస్తులకు పైరవీలకు తావులేకుండా చేస్తామని తెలంగాణ డిప్యూటి సిఎం, విద్యాశాఖ…