Sunday, 8 November 2026

బిజినెస్

చేతులు కాలాక ఆకులు

మాసాయిపేట వద్ద గేటు ఏర్పాటు నిద్రలేచిన రైల్వేశాఖ మెదక్‌, జూలై 25 (జనంసాక్షి) : చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది రైల్వేశాఖ పనితీరు. 16 మంది చిన్నారులు సహా 18 మందిని బలితీసుకున్న తర్వాత మెదక్‌ జిల్లా…

దేశం తరపున ఆడే నేను జాతీయతపై వివరణ ఇచ్చుకోవాలా?

కంటతడి పెట్టిన సానియామీర్జా హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : దేశం తరపున టెన్నిస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించే తాను జాతీయతపై వివరణ ఇచ్చుకోవాలా అంటూ టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనను…

ఉద్యోగుల పంపిణీపై మార్గదర్శకాలు

అందరికీ ఆప్షన్లు స్థానికత ఆధారంగా విభజన విధివిధానాలు విడుదల చేసిన కమల్‌నాథన్‌ కమిటీ న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : ఉద్యోగుల పంపిణీకి కమల్‌నాథన్‌ కమిటీ మార్గదర్శకాలు వెల్లడి చేసింది. వీటిపై కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతతకు తెరపడింది. రాష్ట్ర…

ప్రముఖ సాహితీవేత్త చేరా ఇక లేరు

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) : ప్రముఖ సాహితీవేత్త చేకూరి రామారావు (80) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. చేరాగా సుప్రసిద్ధులైన రామారావు ఆధునిక భాషా శాస్త్రంలో కొత్త ఒరవడి సృష్టించారు.…

తుదిశ్వాస వరకూ భారతీయురాలినే

నిజాం కాలం నుంచే మేము తెలంగాణ బిడ్డలమే బ్రాండ్‌ అంబాసిడర్‌పై వివాదం వద్దు : టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : తుదిశ్వాస విడిచే వరకూ తాను భారతీయురాలినేనని టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా అన్నారు.…

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీ

గజ్వేల్‌కు రూ.25 కోట్లు విడుదల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అన్నారు. బుధవారం డ్రగ్స్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌తో సీఎం…

కేసీఆర్‌కు కిరీటం

దక్షిణాది కౌన్సిల్‌ వైస్‌గా తెలంగాణ సీఎం న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు దక్షిణాది రాష్ట్రలకు,…

తెలంగాణలో తగ్గనున్న సిమెంట్‌ ధరలు

అంగీకరించిన సిమెంట్‌ కంపెనీల యజమానులు హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్‌ ధరలు కొంతమేరకు తగ్గనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధార కార్యదర్శి రాజీవ్‌శర్మతో సిమెంట్‌ కంపెనీల యాజమాన్యాలు జరిపిన చర్చల్లో ఈమేరకు ధర తగ్గింపునకు…

తైవాన్‌లో కుప్పకూలిన విమానం

51 మంది మృతి తైపీ, జూలై 23 (జనంసాక్షి) : వరుస విమాన ప్రమాదాలు కొనసాగుతున్నాయి. విహంగ ప్రయాణికులు భయంతో అల్లాడిపోయేలా మరో ప్రమాదం చోటు చేసుకుంది. 54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న తైవానీస్‌ ఎయిర్‌లైన్స్‌…

సీమాంధ్రులు ఆశించినట్లు అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాలేదు

ఆంధ్ర ముఖ్యమంత్రి హాజరైన ఇఫ్తార్‌ విందుకు కేసీఆర్‌ డుమ్మా హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : సీమాంధ్రులు ఆశించిన అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాలేదు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు తెలంగాణ…