బిజినెస్

తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

నిరాశే మిగిల్చింది – హార్టికల్చర్‌ యూనివర్సిటీ పాత ముచ్చటే – ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జులై10 (జనంసాక్షి): కేంద్ర బ్జడెట్‌ వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి …

నవాబ్‌సాబ్‌.. ఆదాబ్‌

– మీర్‌ అహ్మద్‌ అలీ జయంతి నేడు – మన సాగునీటి రంగ పితామహుడు – తెలంగాణ ఇంజినీర్స్‌ డే జులై 11 – శుభాకాంక్షలు తెలిపిన …

పోలవరంను అడ్డుకుంటాం

– ప్రజలను ముంచి ప్రాజెక్టులు కడతారా? – ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలి – టీజేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం హైదరాబాద్‌, జులై10 (జనంసాక్షి): పోలవరం ముంపు మండలాలు …

తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలి

– పోలవరం ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటాం – తెలంగాణ ఎంపీలు హైదరాబాద్‌, జులై 10 (జనంసాక్షి): తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. కేంద్ర …

అమెరికాలో ఘోరం

– తన నలుగురి పిల్లలతో పాటు మరో ఇద్దరిని కాల్చి చంపిన ఉన్మాది హ్యూస్టన్‌, జులై 10 (జనంసాక్షి): అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. కుటుంబ …

రైతు బిడ్డలకే మార్కెట్‌ కమిటీ

త్వరలో రైతుబంధు పథకం ప్రజల మధ్యే పాలసీ ఇది రైతు ప్రభుత్వం : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : రైతులకే మార్కెట్‌ కమిటీ …

అగస్టా కేసులో గవర్నర్‌ను ప్రశ్నించిన సీబీఐ

హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం ప్రశ్నించింది. …

వృద్ధిరేటు స్వల్పం

5.9 శాతమే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ సర్వేను సభలో ప్రవేశపెట్టిన జైట్లీ న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) : కొన్నాళ్లుగా క్షీణిస్తూ వస్తోన్న ఆర్థిక వృద్ధి …

తీరుమారని చంద్రబాబు

ఆ లేఖ నేనే రాశా హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణకు గవర్నర్‌కు అధికారాలుండాల్సిందే హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : రెండు కళ్ల చంద్రబాబు తీరుమారలేదు. తెలంగాణ, ఆంధ్ర …

భాజపా దళపతిగా అమిత్‌ షా

బాధ్యతలు అప్పగించిన రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా నియమితులయ్యారు. అతిపిన్న వయస్సు (50)లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు …