Sunday, 8 November 2026

బిజినెస్

మన ఊరు.. మన ప్రణాళిక

ఇన్‌చార్జీలుగా ఐఏఎస్‌లకు బాధ్యతలు కరీంనగర్‌కు పార్థసారథి హైదరాబాద్‌కు సోమేశ్‌కుమార్‌ రంగారెడ్డికి బీఆర్‌ మీనా 28 వరకు జిల్లాల్లో పర్యటించండి సీఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ పునర్నిర్మాణంలో గ్రామాల అభివృద్ధి కీలకమని ముఖ్యమంత్రి…

తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 200 మెడికల్‌ సీట్లు

ఉస్మానియా ఆధునీకరణకు 200 కోట్లు ప్రాథమిక కేంద్రాల నుంచే కార్పొరేట్‌ వైద్యం : డెప్యూటీ సీఎం రాజయ్య హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 200 మెడికల్‌ సీట్లు కేంద్రం మంజూరయ్యాయని ఉప ముఖ్యమంత్రి,…

పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం

కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక రూపురేఖలు మార్చే హక్కు కేంద్రానికి లేదు సుప్రీంలో కొట్టుడు పోతుంది : మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, తెలంగాణ బిల్లు పక్రియ పూర్తి…

మేడమ్‌ జీ.. పోలవరం అడ్డుకోండి

సోనియాకు డీఎస్‌ విజ్ఞప్తి న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ పునర్వ్యస్థీకరణ సవరణ బిల్లును రాజ్యసభలో అడ్డుకోవాలంటూ తెలంగాణ శాసన మండలి పక్షనాయకుడు డి.…

20 మంది డీఎస్పీలకు రివర్షన్‌

55 మంది సీఐలకు ప్రమోషన్‌ 134 సూపర్‌ న్యూమరీ పోస్టులకు హోం శాఖ ఆదేశం హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : డీఎస్పీల పదోన్నత వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ¬ం శాఖలో సూపర్‌ న్యూమరరీ…

పోలవరంపై పోరాడుతాం

సుప్రీంను ఆశ్రయిస్తాం : సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : పోలవరం ఆర్డినెన్స్‌ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్డికల్‌-3 ఉల్లంఘన,…

భగ్గుమన్న తెలంగాణ

పోలవరం బిల్లుకు నిరసనగా నేడు తెలంగాణ బంద్‌ పలుచోట్ల నిరసనలు ఆదివాసీలను ముంచేందుకే ఈ బిల్లు : జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో విలీనం చేయడంపై తెలంగాణ…

నవాబ్‌ అలీ జంఘ్‌కు ఘన నివాళి

జలసౌధలో ఇంజినీర్స్‌ డే తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజినీర్లు భాగస్వామ్యం కావాలి : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణంలో ఇంజినీర్లు కలిసిరావాలని నీటిపారుదల శాఖ మంత్రి హారీశ్‌రావు అన్నారు. నవాబ్‌ అలీ…

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మార్చాలి

తెలంగాణలోని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయాలి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష 17న కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటన హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు…

మోడీకి ఒబామా ఆహ్వానం

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : ప్రధాని నరేంద్రమోడీని అగ్రరాజ్యం అమెరికా ఆహ్వానించింది. ఒకప్పుడు వీసా తిరస్కరించిన అమెరికా ఇప్పుడు తనకుతానుగనే ప్రధాని మోడీని అమెరికా పర్యటనకు ఆహ్వానించింది. తమదేశంలో పర్యటించాలని దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒబమా పంపిన…