బిజినెస్

నల్లదొంగల గుట్టురట్టు

– బట్టబయలు చేసిన ఐసీఐజే – విదేశీ ప్రముఖులతో పాటు అమితాబ్‌, ఐశ్వర్య న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా అవినీతిపరుల జాబితా ఒకటి విడుదల కావడంతో ప్రపంచ …

మా టీచర్‌ నన్ను టెర్రరిస్టు అంటోంది

– అమెరికాలో 12 ఏళ్ల ముస్లిం విద్యార్థి ఫిర్యాదు టెక్సాస్‌,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): తనను తమ తరగతి ఉపాధ్యాయురాలు తోటి విద్యార్థుల ముందు ప్రతిరోజు అవమానిస్తోందని పన్నెండేళ్ల ముస్లిం …

పొత్తు పొడిచింది

– డిఎంకే, కాంగ్రెస్‌ మధ్య కుదిరిన సయోధ్య చెన్నై,ఏప్రిల్‌ 4(జనంసాక్షి):తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు కలసి బరిలోకి దిగనున్నాయి. సీట్ల పంపకాల విషయంలో ఇరు …

ఏప్రిల్‌ 15న దండకారణ్యం బంద్‌కు పిలుపు

– బస్తర్‌పై వైమానిక దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించండి -మావోయిస్టు పార్టీ ్ట హైదరాబాద్‌ ఏప్రిల్‌ 4 (జనంసాక్షి): గత ఆరు నెలలుగా దక్షిణ్‌ బస్తర్‌లోని సుక్‌మా, దంతెవాడ, …

నేడు కొత్త ఐటీ పాలసి ఆవిష్కరణ

– అధికారకంగా ప్రకటించనున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):కొత్త ఐటీ పాలసీ ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సోమవారం నాడు హెచ్‌ఐసీసీ వేదికగా సీఎం …

ఎన్‌ఐఏ అధికారి దారుణ హత్య

లక్నో,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారి దారుణహత్యకు గురయ్యారు.ఎన్‌ఐఏ అధికారి మహమ్మద్‌ టంజీమ్‌ దుండగులు కాల్చి చంపారు. ఎన్‌ఐఏలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ¬దాలో పనిచేస్తున్న టంజీమ్‌ …

”భారత్‌ మాతాకీ జై” అనాల్సిందే!

– లేదంటే దేశం విడిచి వెళ్లాల్సిందే! – మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు ముంబై,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):’భారత్‌ మాతా కీ జై’ నినాదం తాలూకూ వివాదం రోజురోజుకూ …

నియోజక వర్గానికి 1000 డబుల్‌ బెడ్‌రూంలు

– రూ.12వేల కోట్ల రుణం ప్రకటించిన హడ్కో హైదరాబాద్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకాన్ని వేగవంతం చేసేందుకు గృహ నిర్మాణ …

మళ్లీ వివాదాస్పదమైన రాందేవ్‌ బాబా ఉత్పత్తులు

ఉత్తరప్రదేశ్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి): రామ్‌దేవ్‌ బాబా ఉత్పత్తులపై మరో వివాదం చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం.. రామ్‌దేవ్‌ బాబా నూడుల్స్‌ ను నిషేధించింది. నూడిల్స్‌ లో మూడింతల యాష్‌ …

జాతీయ గీతం జనగణమన కాదు.. వందేమాతరమే!

– జాతీయ జెండాతో సమానంగా కాశాయ జెండాను గౌరవించాలి – మళ్లీ ఆర్‌ఎస్‌ఎస్‌ వివాదస్పద వ్యాఖ్యలు ముంబయి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తూనే …