దిలావర్పూర్లో అధికారుల స్పెషల్ డ్రైవ్ – పాఠశాలలు, జీపీలలో సార్(SIR) పై ఫోకస్
దిలావర్పూర్, జూలై 17, (జనం సాక్షి) :మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మండల ప్రత్యేకాధికారి (డీఆర్వో) రమేష్ రాథోడ్, మండల పరిషత్ అధికారి గోవర్ధన్ సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.మాయాపూర్ జీపీ రికార్డుల క్షుణ్ణ పరిశీలన,ఉదయం ఎంపీఓ గోవర్ధన్…










