వినాయక శోభయాత్రలో యువకుడిపై దాడి.. గొంతు కోసే యత్నం
మాడుగులపల్లి, సెప్టెంబర్ 23 ( జనం సాక్షి): నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది వినాయక శోభయాత్ర ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఒక యువకుడిపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి…










