మండల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు
భారీగా తరలి రావాలని పిలుపు సభాస్థలిని పరిశీలించిన భారాస జిల్లా సీనియర్ నాయకులు బజ్జూరి పిచ్చి రెడ్డి సిరోల్ మండలం అక్టోబర్-16 (జనం సాక్షి న్యూస్) డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…










