విద్య వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం
సంతలో సరుకుగా విద్యావ్యవస్థ విధానం -పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాపాడుకుందాం కురవి అక్టోబర్20: (జనం సాక్షి న్యూస్) ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు కురవి మండల మహాసభను గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ…









