మెకానిక్ షెడ్ ను ప్రారంభిస్తున్న సర్పంచ్ కుండె మల్లయ్య ద్విచక్ర వాహన మెకానిక్ షెడ్ ప్రారంభం…!
ద్విచక్ర వాహన మెకానిక్ షెడ్ ను చెన్నారావుపేట సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, చెన్నారావుపేట సర్పంచ్ కుండె మల్లయ్య ప్రారంభించారు. సోమవారం చెన్నారావుపేట మండల కేంద్రంలో నూతన ఏర్పాటు చేసిన గణేష్ టు వీలర్ మెకానిక్ షెడ్ ను…










