బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీవోస్ నిరసన
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 31(జనం సాక్షి) బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉద్యోగ సంఘాల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీవోస్ కేంద్ర సంఘం పిలుపుమేరకు సోమవారం వరంగల్ జిల్లా టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఎంజీఎం…










