అమరుల యాదిలో సామాజిక చైతన్య సదస్సు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్యంకై పోరాడుదాం బుర్ర శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి.
ములుగు జిల్లా గోవిందరావుపేట ఆగస్టు 14 (జనం సాక్షి):- ఆదివారం పసర గ్రామంలోని తాటి వనంలో జరిగిన సదస్సుకు జక్కు మొగిలి గౌడ్ అధ్యక్షత వహించగా బుర్ర శ్రీనివాస్ గౌడ్ హాజరై రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగాఆగస్టు 2…










