*బాధిత కుటుంబాలను ఆదుకుంటాం* *ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి*
మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తల్లి బిడ్డలు మృతి చెందిన కృష్ణవేణి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమర్శించారు. అనంతరం బావాజీ దేవాలయ పూజారి…









