Friday, 13 November 2026

వరంగల్

విఆర్ఏల నిరసనకు మద్దతు తెలిపిన టీఎస్ యుటిఎఫ్

కొడకండ్ల, ఆగస్ట్08(జనం సాక్షి): కొడకండ్ల మండల కేంద్రంలోని తహశీల్ధారు  కార్యాలయం ముందు విఆర్ఏల నిరవధిక సమ్మె 15 వ రోజుకి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వీఆర్ఏ ల  నిరవధిక సమ్మె లో భాగంగా మండల కేంద్రంలో సోమవారం…

మొహరం సందర్భంగా పీరీల సందడి

స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 08, ( జనం సాక్షి ): మండలంలోని తాటికొండ లో మోహరం పండుగ సందర్భంగా పీరీలను ఊరేగిస్తూ ఉత్సవాలు ఘ నంగా జరుపుకున్నారు. గ్రామంలో ప్రతిఇంటింటికి తిరుగుతూ పీరీలను డప్పుసప్పుల్ల మధ్యనృత్యా లు చేస్తూ…

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ లు నెరవేర్చాలి

డోర్నకల్ ఆగస్టు 8 జనం సాక్షి: అరకొర వేతనాలతో స్థానికంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్న వీఆర్ఏల గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.సోమవారం…

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

నర్సంపేట ఏసిపి సంపత్ రావు నల్లబెల్లి ఆగస్టు 8 (జనం సాక్షి):  ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై విద్యార్థుల అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఏసిపి సంపత్ రావు పేర్కొన్నారు. మండలంలోని మెడపెల్లి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్…

అంగరంగ వైభోవంగా నేతకానీ బోనాల పండగ

ఖానాపూరం ఆగష్టు 8జనం సాక్షి మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో నేతకానీల కుల దైవం శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండగ వేడుక ఘనంగా సోమవారం నిర్వహించారు.కుల పెద్దలు చెన్నూరి సారంగపని, జనగాం రమేష్, ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా…

గాంధీభవన్ లో ఒబిసి సెల్ సమావేశంకు కదిలిన జనగామ కాంగ్రెస్ శ్రేణులు – జనగామ జిల్లా ఒబిసి సెల్ అధ్యక్షులు లోక్కుంట్ల ప్రవీణ్

గాంధీభవన్ లో  ఒబిసి సెల్ సమావేశంకు కదిలిన జనగామ కాంగ్రెస్ శ్రేణులు –    జనగామ జిల్లా ఒబిసి సెల్ అధ్యక్షులు లోక్కుంట్ల ప్రవీణ్      జనగామ (జనం సాక్షి )ఆగస్ట్8: టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల…

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా…

– మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి. ఊరుకొండ, ఆగస్టు 8 (జనం సాక్షి): ఊర్కొండ మండలంలో ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని మాదారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధ్యాప నిఖిల్ రెడ్డి…

వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి…….

టేకుమట్ల.ఆగస్టు08(జనంసాక్షి) వీఆర్ఏలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మారపల్లి మల్లేష్ అన్నారు.మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక  సమ్మె సోమవారానికి 15వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆయన…

ఇంటింటా బాధ్యతగా మొక్కలు నాటాలి..

– కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ వరంగల్ ఈస్ట్, ఆగస్టు 08(జనం సాక్షి)          హరితహారం కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్లోని ప్రతి ఇంటికి ఆర్ పి ల ద్వారా మొక్కలను అందజేస్తున్నామని, ప్రజలందరూ…

కరీమాబాద్ బొమ్మల గుడిలో పూజలు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 08(జనం సాక్షి) వరంగల్ నగరంలోని కరీమాబాద్ శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం బొమ్మల గుడి లో పవిత్ర శ్రావణ మాసం సోమవారం ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆలయ…