Friday, 13 November 2026

వరంగల్

మళ్లీ మునిగిన శివనగర్

*ప్రణాళిక లేకుండా అభివృద్ధి పనులు *45 కోట్లు వృథా * ఇదేనా అండర్ రైల్వే గేట్ ప్రాంత ప్రగతి * ఓట్ల కోసం తప్ప.. ప్రజా సమస్యలు గాలికి.. * పట్టించుకోని ప్రజా ప్రతినిధులు * బీజేపీ నేత…

రాజయ్య ఎంఎల్ఏ గా మళ్లీ గెలవాలి

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 03, ( జనం సాక్షి) : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య కు దమ్ముం టే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెల వాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లామాజీ ప్రధాన…

*కరెంటు షాక్ తో గొర్రెలు మృతి. .

చిట్యాల జూలై2( జనంసాక్షి) కరెంటు షాక్  తో మూడు గొర్రెలు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ఎదుట మృతి చెందాయి. వివరాలలోకి వెళితే రోజువారీగా గొర్రెలు మంగళవారం ఖాళీ గా ఉన్న పంట చేన్లో…

*పిడుగుపాటుకు ఒకరి మృతి*

రేగొండ (జనం సాక్షి) : పిడుగుపాటుకు గురై ఒకరు మృతి చెందాడు సంఘటన మంగళవారం రేగొండ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామస్తులు, మృతిని కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వంగా పెద్ద…

*మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి*

*భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి* రేగొండ (జనం సాక్షి) : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  వెలుగు మండల సమైక్య మహాసభ ఎపిఎం తిరుమల్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ…

కొనసాగుతున్న ఉపరిత ద్రోణి

వరుస వర్షాలతో నగర జీవుల ఆందోళన ఇంకా బురదనుంచి తేరుకోని పలు కాలనీలు హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జనం సాక్షి): ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడ్డ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ విూదుగా శ్రీలంక సవిూపంలోని కోమరీన్‌…

అవినీతినీ అంతమొందించడమే బీజేపీ లక్ష్యం

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 01, ( జనం సాక్షి) : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతినీ అంత మొందించడమే బీజేపీ లక్ష్యమని బీజేపీ నియోజ కవర్గ ఇంచార్జీ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు బొజ్జపెల్లి సుభాష్అన్నారు.టీఆర్ఎస్ అవినీతి, నియంతృత్వ,…

పేదల కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ నిధి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి

ములుగు బ్యూరో,ఆగస్ట్02(జనం సాక్షి):ములుగు జిల్లావెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామంలో మంగళ వారం రోజున మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి, జెడ్పిటిసి గై రుద్రమదేవి అశోక్,ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య,సీనియర్ నాయకులు గోవింద నాయక్,గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డితో…

 39 వ డివిజన్ మున్నూరు కాపు కమిటీఎన్నిక

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 02 (జనం సాక్షి)  వరంగల్ నగరం యోని 39 వ డివిజన్ మున్నూరు కాపు ముఖ్యులు అందరితో  సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు డివిజన్ కమిటీ ని తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్ కుమారస్వామి ఆధ్వర్యంలో…

రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గగాయాలు

ఎంజిఎం ఆస్పత్రికి తరలింపు హన్మకొండ,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): జిల్లాలోని ఎల్కతుర్తి మండలం సూరారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పీజీ సెట్‌ పరీక్ష రాయడానికి వస్తున్న విద్యార్థుల వాహనం అదుపుతప్పి బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఒకరి…