Friday, 13 November 2026

వరంగల్

అనుమానమే పెనుభూతం

భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య హన్మకొండ,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు హరీష్‌తో రెండు…

మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన జెడ్పిటిసి గై రుద్రమదేవి అశోక్ ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య

ములుగు జిల్లా వెంకటాపూర్ రామప్ప మండలం నల్లగుంట గ్రామానికి చెందిన సాద రాజు కొన్ని రోజుల నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోవడం జరిగింది.విషయం తెలుసుకొని మృతుని భార్యకు 5 వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి మనోధైర్యాన్ని…

ఆత్మహత్యాయత్నం చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థిని

కేసముద్రం ఆగస్టు 2 జనం సాక్షి /మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పరీక్షలు జరుగుతున్న సందర్భంలో పరీక్ష కేంద్రానికి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని జా టోత్ సమీరా ను కాలేజీ సిబ్బంది నిరాకరించారు.దీనితో మనస్థాపానికి…

నేడు హైదరాబాదులో జరిగే కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాను విజయవంతం చేయండి !

భూపాలపల్లి (ప్రతినిధి) ఆగస్టు 2 జనం సాక్షి : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో 22 ప్రకారం నెలకు 19531 రూపాయలు ,రోజుకు 751 రూపాయలు చొప్పున ఇవ్వాలని నేడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలోసింగరేణి…

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ వెన్న రవీందర్ రెడ్డి

గరిడేపల్లి, ఆగస్టు 1 (జనం సాక్షి): గరిడేపల్లి మండలం పరిధిలోని  కోదండరామపురం గ్రామంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మంజూరు చేసిన యస్డీఎఫ్ యన్ఆర్జీయస్ నిధులు 25 లక్షల రూపాయల సిసి రోడ్లు డ్రైనేజీ లను  గ్రామ…

ఆటో డ్రైవర్స్ కు అండగా ఉంటా..

-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. వరంగల్ ఈస్ట్, ఆగస్టు 01 (జనంసాక్షి):  ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్బంగా సోమవారం తెలంగాణ ఆటో  ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ…

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పాల బాలరాజు చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 01 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ ఆకునూరు గ్రామ శాఖ అధ్యక్షుడు పాల బాలరాజు అన్నారు. సోమవారం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆకునూరు గ్రామానికి…

విఆర్ఏల ఆధ్వర్యంలో వంటా వార్పు

స్టేషన్ ఘన్పూర్, జూలై 30 ,( జనం సాక్షి) : విఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిం చి తమకు న్యాయంచేయాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు పాలేపు శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి ఎలిశాల రాము కోరారు. విఆర్ఏలకు…

 అన్న ప్రసాద వితరణ చేసే వారు భాగ్యవంతులు

లయన్ డా. బాబురావు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి అన్నప్రసాద వితరణ. జనగామ (జనగామ సాక్షి) జూలై 30: సమాజంలో ఆకలితో ఉన్న వారి బాధను తీర్చడానికి అన్న ప్రసాద వితరణ చేసే వారు…

*తక్షణమే విఆర్ఏ ల పేస్కెల్ జీవో ను విడుదల చేయాలి..*

    *_-సింగారపు రమేష్_* *సిపిఎం ఏరియా కార్యదర్శి*   **దేవరుప్పుల,జులై 30 (జనం జనం) :* మండలకేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏ-జేఏసి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దేవరుప్పుల మండల విఆర్ఏ-జెఏసీ అధ్యక్షులు కెవులోతు రాజేందర్…