Friday, 13 November 2026

వరంగల్

*ఖాబర్ధర్ బీజేపీ నాయకులారా.. మా నాయకుల జోలికొస్తే తగ్గేదెలే..*

 -పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారావత్ రాజేష్ నాయక్   దేవరుప్పుల, జులై 29 (జనం సాక్షి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర  మంత్రి స్మృతీ ఇరానీ దిష్టిబొమ్మను దహనం చేశారు. లోక్ సభలో ‘బిజెపి…

గడువులోగా గ్రీనరీ సంబంద పనులు పూర్తి చేయాలి

– బల్దియా కమిషనర్ ప్రావీణ్య  -ఉద్యాన విభాగ ఆధికారుల తో సమీక్ష.. వరంగల్ ఈస్ట్, జూలై 29 (జనం సాక్షి)      నిర్దిష్ట గడువులోగా  గ్రీనరీ సంబంద పనులు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ పి. ప్రావీణ్య…

సోనియా గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం-అధ్యక్షురాలు బడికె ఇందిరా

జనగామ (జనం సాక్షి) జూలై29: టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మరియు టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఆదేశాల మేరకు జనగామ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిరా ఆధ్వర్యంలో జనగామ చౌరస్తాలో సోనియా…

మృతుల కుటుంబాలను పరామర్శించిన సిరికొండ…….

టేకుమట్ల.జులై (జనంసాక్షి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం తెలంగాణ తొలి శాసన సభాపతి,ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పర్యటించారు.ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి…

*బిజెపి సంతకాల సేకరణ ఉద్యమం*

కొడకండ్ల, జులై (జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు పనస రాములు ఆధ్వర్యంలో కొడకండ్ల మండల కేంద్రంలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు…

గ్రామ ప్రగతి నివేదికలను సకాలంలో పూర్తి చేయాలి…

– కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ జూలై 28(జనం సాక్షి): గ్రామ ప్రగతి నివేదికలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు…

మున్సిపల్ నిర్మాణ తవ్వకాల్లో పురాతన అమ్మ వారి విగ్రహం లభ్యం

మిర్యాలగూడ. జనం సాక్షి. స్థానిక హోసింగ్ బోర్డు లో పార్క్ నిర్మాణం కొరకు మున్సిపాలిటీ అధికారులు త్రవ్వకాలు జరుపుతుండగా పురాతనమైన అమ్మవారి విగ్రహం బయల్పడిన ఘటన , పట్టణంలోని హౌసింగ్ బోర్డ్  వెంకటేశ్వరస్వామి దేవాలయం పక్కన గల ప్రభుత్వ స్థలంలో…

పిల్లల ఆసుపత్రులను సమగ్ర విచారణ జరపాలి.

యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి. హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి జూలై 28:- హనుమకొండ జిల్లాలోని చిన్న పిల్లల ఆసుపత్రులపై సమగ్ర విచారణ జరిపి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సమాఖ్య (యుఎస్‌ఎఫ్‌ఐ)…

కరీమాబాద్ లో కాంగ్రెస్ నాయకుల నిరసన

వరంగల్ ఈస్ట్ జూలై 28 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ శాఖ రాశి కుంట వద్ద ప్రధాన రహదారిపై నిర్వహిస్తున్న మోరి నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యం నిరసిస్తూ కొండా దంపతుల ఆదేశాల మేరకు…

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహణం.

జనగామ (జనం సాక్షి ) జూలై28:భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లోక్ సభ నాయకుడు అదిర్ రంజన్ చౌదరి వైఖరి ఖండిస్తూ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గిరిజన మోర్చా…