నారాయణఖేడ్ వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన టీ పిసిసి మెంబర్ డాక్టర్ సంజీవరెడ్డి
నారాయణఖేడ్ జులై26(జనంసాక్షి) మంగళవారంనాడు నారాయణఖేడ్ మండలంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మెలో భాగంగా సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో వీఆర్ఏ ల కోసం ఇలాంటి…








