సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
నల్లబెల్లి జులై 22 (జనం సాక్షి): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నర్సంపేట సీఐ సూర్యప్రకాష్, స్థానిక ఎస్సై రాజారాం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రస్తుత…








