*ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది*
ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి* *అధికారులకు రేగొండ ఎంపీపీ పున్నం లక్ష్మి రవి సూచనలు* *పలు గ్రామాలను సందర్శించి బాధితులను పరామర్శించిన ఎంపీపీ* (జనం సాక్షి): వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని…







