Friday, 13 November 2026

వరంగల్

ఉమ్మడి జిల్లాలో తగ్గుముఖం పట్టిన వానలు

మత్తడి దుంకుతున్న పాకాల చెరువు వరంగల్‌,జూలై15(జనంసాక్షి):ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. మేఘావృతంగా ఉండి ముసురు కురుస్తున్నా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు బయటకు వచ్చారు. ఆరు రోజులుగా కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు,…

మంజీరా డ్యాం, సింగూర్ ప్రాజెక్ట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

టౌన్ జనం సాక్షి వర్షాల దృష్ట్యా ఎలాంటి ప్రమాద పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు గురువారం జిల్లా కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్లు…

పునరావాస కేంద్రాన్ని సందర్శించిన గండ్ర….

*అధైర్యపడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది…. ***భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి…… .జూలై..(జనంసాక్షి) గత వారం రోజులుగా కురుస్తున్న  అతి భారీ వర్షాలకు ఇళ్లు కోల్పోయిన బాధితులు ఎవరు అధైర్య పడవద్దని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడం కోసం…

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏడుగురికి జైలు శిక్ష

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రమేష్ బాబు  07 మంధి కి 2రోజులు జైలు శిక్ష విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబూలాల్ గురువారం తెలిపారు. …

వర్షాలకు దెబ్బతిన్న గృహాన్ని పరిశీలించిన మేయర్

29 వ డివిజన్ రామన్న పేట లో పర్యటన వరంగల్ ఈస్ట్, జూలై 14(జనం సాక్షి):   గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న గృహాన్ని గురువారం నగర మేయర్  గుండు సుధారాణి…

లక్ష రూపాయల రుణమాఫీ చేయాలి. సిపిఎం

బచ్చన్నపేట జూలై 13 (జనం సాక్షి) లక్ష రూపాయలు రుణమాఫీ వెంటనే చేసి తిరిగి రైతులకు కొత్త రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కొత్త రుణాలు ఇవ్వాలని జనగామ జిల్లా రైతు సంఘం కార్యదర్శి గొల్లపల్లి బాపిరెడ్డి…

ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దు…..

వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు భరోసానివ్వాలి……  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి టౌన్ జనం సాక్షి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా…

పొంచివున్న ప్రమాదం భారీ వరదలతో కుదురుపల్లి గ్రామం అతలాకుతలం

ఊరుకు10 మీటర్ల దూరంలో వరద నీరు జులై14 ( జనంసాక్షి) మహాదేవపూర్ మండల కేంద్రంలో ని కుదురుపల్లి గ్రామంలో  గోదావరి వరద నీరు ఇండ్ల దగ్గరి నుండి భారీ ఎతున్న ప్రవహిస్తోంది. గతమేన్నాడు చూడని  విదంగా గోదావరి ఉగ్రరూపం…

భారీ వర్షాలకు నీట మునిగిన కన్నెపల్లి

పంపుహౌజ్‌లోకి నీరు చేరడంతో మోటర్ల మునక జయశంకర్‌ భూపాలపల్లి,జూలై14(జనం సాక్షి): జిల్లాలోని కాళేశ్వరం కన్నెపల్లి పంపు హౌస్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో బాహుబలి మోటర్లు నీట మునిగాయి. దీంతో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వరద…

*ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది*

ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి* *అధికారులకు రేగొండ ఎంపీపీ పున్నం లక్ష్మి రవి సూచనలు* *పలు గ్రామాలను సందర్శించి బాధితులను పరామర్శించిన ఎంపీపీ* రేగొండ (జనం సాక్షి): వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం…