*ప్రకృతి ఒడిలో అందాల జలపాతం బొగత,*
పర్యాటకులను కనువిందు చేయనున్న జలపాతం,* వాజేడు జూన్ 23 జనం సాక్షి: తెలంగాణ నయాగారగా పిలువబడే బొగత జలపాతంలో జలకళ సంతరించుకుంది,ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగార బోగత జలపాతం తొలకరి వర్షాలకే…









