ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
నల్లబెల్లి జూన్ 10 (జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని రామతీర్థం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి అన్నారు. మన ఊరు_ మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని రామతీర్థం గ్రామంలో బడిఈడు పిల్లలను ప్రభుత్వ…









