తూర్పు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా
టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ వరంగల్,డిసెంబర్1(జనంసాక్షి): తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కొండా దంపతులు ఎక్కడా అభివృ ద్ధి చేయకుండా ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి పరకాలకు పారిపోయారని వరంగల్ తూర్పు టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ ఆరోపించారు.…







