Friday, 13 November 2026

వరంగల్

మహాకూటమికే కెయూ జెఎసి మద్దతు

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణలో మహాకూటమికే కేయూ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కేయూ జేఏసీ నాయకుడు మంద భాస్కర్‌ తెపారు. భూపాలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చరేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం…

అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం

  మళ్లీ కెసిఆరే సిఎం కానున్నారు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం ప్రచారంలో మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): గ్రామాల్లో ఎన్నికల సర్వేలు జరిపిన ప్రతీ సంస్థ మళ్లీ కేసీఆరే సీఎం అని తేల్చాయని మాజీ స్పీకర్‌…

కెసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది

మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్‌ ప్రచారంలో పొన్నాల విమర్శలు జనగామ,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో కేసీఆర్‌.. ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని పిసిసి మాజీ అధ్యక్షుడు, జనగామ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.…

బంగారు తెలంగాణ ఏర్పాటు కెసిఆర్‌కే సాధ్యం

  మరోమారు గెలిపించి అభివృద్దికి పాటుపడాలి మహబూబాబాద్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌ నాయక్‌ మహబుబాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజల మనసులో కారు, కేసీఆర్‌ తప్ప, ఎవరూ లేరని మహబూబాబాద్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌ నాయక్‌ అన్నారు. కెసిఆర్‌ చేస్తున్న అభివృద్దితో…

ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు

వరంగల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లా ఆసుపత్రుల్లో వైద్యసేవలను మెరుగుపర్చాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని వరంగల్‌ అర్బన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అన్నారు. సరైన వైద్యసేవలు అందడంలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, తగు విధంగా…

ఎర్రబెల్లిని బారీ మెజారీటీతో గెలిపించాలి

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా,,, పాలకుర్తిని అభివృద్దిలో ఆగ్రభాగాన నిలుపుతా.. -మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి సమక్షంలో భారీగా చేరికలు,, -పాలకుర్తిలో ప్రచారం నిర్వహించిన డీబీఆర్‌పీఎస్‌ నాయకులు పాలకుర్తి, నవంబర్‌ 25 (జనంసాక్షి ) సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ…

కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణలో బలిదానాలు

ఇందుకు బాధ్యత ఆ పార్టీదే తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌కే సాధ్యం తెలంగాణ గడ్డ నుంచి ఆంధ్రాకు ప్రత్యేక¬దా ప్రకటిస్తారా 26న వరంగల్‌లో సిఎం కెసిఆర్‌ సభలు ఏర్పాట్లను పరిశీలించిన కడియం తదితరులు వరంగల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): అనేక మంది తెలంగాణ బిడ్డల…

నాలుగేళ్లలో రూపురేఖలు మార్చా

  అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగాను కూటమి నేతలకు ఓటుతో బుద్ది చెప్పండి ఓటర్టకు మధుసూధనాచారి పిలుపు భూపాలపల్లి,నవంబర్‌24(జ‌నంసాక్షి): నాలుగున్నరేళ్లలోనే భూపాలపల్లి రూపురేఖలు మార్చానని, మరోమారు అధికారంలోకి రాగానే మరింతగా అభివృద్ది చేస్తామని అన్నారు. జిల్లాను ఏర్పాటు చేయడం…

కారును ఢీకొనే దమ్ము కూటమికి లేదు

ఎవరు వచ్చినా గెలుపు టిఆర్‌ఎస్‌దే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తాటికొండ రాజయ్య జనగామ,నవంబర్‌24(జ‌నంసాక్షి): ప్రజలను మోసం చేయడానికి వస్తున్న మాయా కూటమిని చిత్తుగా ఓడించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. మహా కూటమి…

నేడు నర్మెటలో గొల్లకురుమల ఆత్మీయసదస్సు

కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ జనగామ,నవంబర్‌24(జ‌నంసాక్షి): గొల్లకుర్మల ఆత్మగౌరవాన్ని నిలిపి, వారికి జీవనోపాధి కల్పించిన ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ అని కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ అన్నారు. గతంలో ఎప్పుడు కూడా గొల్లకుర్మలను ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు.…