Thursday, 12 November 2026

వరంగల్

తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాల్లో కడియం శ్రీహరి

నాలుగేళ్ల అనతికాలంలోనే అనేక రంగాల్లో అభివృద్ధి తెలంగాణ తలఎత్తుకుని నిలబడేలా చేసిన సిఎం కెసిఆర్‌ దేశ,విదేశాల్లో ప్రశంసలు పొందుతున్న పథకాలు వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, ఐటి, పారిశ్రామిక రంగాల్లో పురోగతి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందేశంలో ఉప…

జిల్లా కేంద్రంలో అవతరణోత్సవాలు

విద్యుద్దీపాలతో కూడళ్ల అలంకరణ జనగామ,జ‌నం సాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలను రెండోయేడు ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా…

ఎర్రబెల్లి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరికలు

జనగామ,మే31(జ‌నం సాక్షి):  టీఆర్‌ఎస్‌ లోకి వలసలు కొనసాగుతున్నాయి. దేవరుప్పుల మండలం, దర్మగడ్డ తండా, వాంకుడోతు తండాకు చెందిన 20 మంది కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు వారికి గులాబీ…

టూవీలర్‌ను ఢీకొన్న కారు: నలుగురు మృతి

జయశంకర్‌ భూపాలపల్లి,మే31(జ‌నం సాక్షి): జిల్లాలోని ములుగు మండలం జాకారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం చెందగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.  కారు – ద్విచక్రవాహనం ఢీకొని…

యువకుడి ఆత్మహత్య

సూర్యాపేట,మే31(జ‌నం సాక్షి):  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానిచెందిన వడ్డెంపూడి భాను(22) అనే యువకుడు బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయమంతా స్నేహితులతో సరదాగా గడిపిన భాను రాత్రి ఇంటికి వచ్చి ఎవరూ లేని సమయంలో ఇంట్లోని…

సాగుకు అనుగుణంగా ఎరువులు,విత్తనాలు సిద్దం

సాగువిస్తీర్ణం పెరగనుందని అంచనా జనగామ,మే31(జ‌నం సాక్షి): ఈ వర్షాకాలంలో జిల్లాలో  1,27,591 హెక్టార్లలో పంటలు సాగు చేసే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాకు వచ్చి ప్రభుత్వానికి నివేదించారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి ఏడు వేల హెక్టార్ల…

వచ్చే ఎన్నికల దాకా ఎందుకు?

పంచాయితీ ఎన్నికల్లో గెలిచి చూపండి కాంగ్రెస్‌కు జీవసమాధి తప్పదన్న ఎర్రబెల్లి జనగామ,మే31(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం టిఆర్‌ఎస్‌దే అని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అంటున్న…

పదవీవిరమణ చేసిన వైద్యాధికారికి సన్మానం

మహబూబాబాద్‌,మే30(జ‌నం సాక్షి):  కంబాలపల్లి పీహెచ్‌సిలో 1989న ఉద్యోగంలో చేరి ఇంచార్జి డీపీహెచ్‌ఎంఓగా పదవీవిరమణ పొందుతున్న కల్లోజు సూరమ్మ వెంకన్న(కన్నా)ను పలువురు సన్మానించారు. ఆమె సేవలను క ఒనియాడారు. సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  జేసీ దామోదర్‌ రెడ్డి ,తెరాస…

ప్రేమజంటను కాపాడిన హోం గార్డు

వరంగల్‌,మే30( జ‌నం సాక్షి): వరంగల్‌ హంటర్‌ రోడ్‌ లో సంతోషిమాత దేవాలయం వద్ద రైలు పట్టాలు విూద పడి ఆత్మహత్య చేసుకోబోయిన జంటను హోంగార్డు కాపాడాడు. లక్ష్మిపురంకు చెందిన ఇద్దరు ప్రేమికులను అక్కడే ఉన్న హోంగార్డు రవి గమనించి…

దళితబస్తీకి కరెంట్‌ షాక్‌

మరుగుదోడ్లు నిర్మించుకోకపోవడంతో కట్‌ జనగామ,మే30(జ‌నం సాక్షి): మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే కరెంట్‌ కట్‌ చేస్తారా? మాతో పరిహాసమా అంటూ దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే 12వేలతో మరుగదొడ్డి కట్టుకోలేక పోతున్నామని చెప్పినా కరెంట్‌ కట్‌ చేస్తే బతికేదెలా…