తరిగొప్పులలో బడిబాట
జనగామ,జూన్5(జనం సాక్షి): జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు కలిసి జయశంకర్ బడి బాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మోగిలిచర్ల చంద్రమౌళి , గ్రామ…


