వరంగల్
నర్శింహులుపేట మండలంలో ఉపాధ్యాయలకు సన్మానం
వరంగల్: నర్శింహులుపేట మండలంలోని దంతాలపల్లి, పెద్దముత్తారం, కుమ్మరికుంట్ల, గ్రామాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
గున్నేపల్లిలో పోషకాహార వారోత్సవాలు
నర్శింహులపేట: మండలంలోని గున్నేపల్లి గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రాల్లో బుధవారం పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సాముహిక సీమంతాలు చేశారు.
బురదమయంగా మారిన వీధుల్లో వరినాట్లువేసి నిరసన
నర్శింహులపేట: మండలం గున్నేపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం పోషకాహర వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు.
మండలంలో ఉపాధ్యాయులకు సన్మానం
నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లి, పెద్దముత్తారం, కుమ్మరికుంట్ల గ్రామాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులను ఘనంగా సత్కరించారు.
ఉప్పోంగిన వాగు-నిలిచిపోయిన వాహనాలు
భూపాలపల్లి: మండలంలోని మూరంచెవాగు ఉప్పోంటంతో పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై సోమవారం అర్ధరాత్రినుంచి మంగళవారం సాయంత్రం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
తాజావార్తలు
- పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి
- నిరుపేద కుటుంబంలో విరిసిన విద్య కుసుమం ఇరిగి సాయి చాందిని
- యువతను మత్తులోకి నెడుతున్న రాజకీయ నేతలు
- సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
- తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి
- ఖమ్మంలో సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
- జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
- రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర
- సీఎం ను సన్మానించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు
- సుధా నగర్లో మజ్జిగ పంపిణీ.
- మరిన్ని వార్తలు




