ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ ముగ్గురి మృతి
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో తల్లితో సహ ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెం గ్రామంలో అతి వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు…


