Wednesday, 11 November 2026

వరంగల్

విమర్శలు మాని వర్గీకరణపై మాట్లాడాలి : మందకృష్ణ

వరంగల్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): తమను విమర్శించేందుకు టిడిపి నేతలు వర్గీకరణపై ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి నేతలు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడాలన్నారు. గతంలో తీర్మానం చేశామంటున్న వారు ఇప్పుఉడ…

శివరాత్రి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

వరంగల్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): జిల్లాలో ప్రముఖ శివాలయాలకు అప్పుడే భక్తులు పోటెత్తుతున్నారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామప్ప, వేయిస్తంభాల గుడి, పాలకుర్తి, ఐనవోలు, కొమురవెల్లిల్లో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి.  కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాలకు…

ఉద్యమనేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవహారశైలి చూస్తుంటే ముఖ్యమంత్రినని మరచి ఉద్యమనేతగా పరిపాలన సాగిస్తున్నారని మాజీమంత్రి, తెలంగాణా కాంగ్రెస్‌ నాయకుడు బసవరాజు సారయ్య పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వరకే ఉద్యమాలని విభజన అనంతరం అందరూ సమానమేనన్న భావనతో అన్నదమ్ముల్లా మెలగాలన్నారు.…

జబర్దస్తీ పన్ను వసూళ్లపై ప్రజల నిరసన

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): గ్రామాల్లో పన్ను వసూళ్లకు దౌర్జన్య పద్దతులపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎలాంటి నోటీసలుఉ లేకుండా ఇంట్లో సామాన్యు పట్టుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారుల తీరును ఎండగడుతన్నారు. అయితే గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లు నిలిచిపోయాయని జిల్లా పంచాయతీ…

ఉత్తమ ఫలితాలు సాధించండి : డిఇవో

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  టెన్త విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి చంద్రమోహన్‌ కోరారు. పరీక్షల విధానాల్లో మార్పులు వచ్చాయని, బట్టీ విధానాన్ని విడిచి, అవగాహన చేసుకుంటూ చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో విద్యార్థులు అనుకున్న…

పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు పెంపు

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోని వారు ఈ నెల 19లోగా నమోదు చేసుకోవాలిన అధికారులు సూచించారు. ఎన్నికల ప్రకటన వెలువడడంతో  పట్టభద్రులు తమ నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం గడువు పెంచింది. మార్చి 16న…

ప్ర‌భుత్వ ఆస్ప్ర‌తిలో డాక్ట‌ర్ల‌ నిర్ల‌ష్యం

ఆపరేషన్ కోసం మత్తు మందిచ్చి..మధ్యలోనే.. వరంగల్: జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు గర్భిణీలకు ఆపరేషన్ కోసం మత్తు మందిచ్చిన డాక్టర్లు తమ డ్యూటీ సమయం అయిపోయిందని మధ్యలోనే వెళ్లిపోయారు. డాక్టర్ల నిర్లక్ష్యం పట్ల గర్భిణీల…

భద్రకాళి ఆలయంలో అంగరంగ వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు

వరంగల్, మే 8 : జిల్లాలోని చారిత్రక భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారికి చందనోత్సవం చేశారు. మంచిగంధంతో భద్రాకాళీదేవిని అలంకరించారు. ఈ అవతారంలో ఉన్న అమ్మవారిని…

ఏసీబీకి చిక్కిన ములుగు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌

వరంగల్‌: లంచం తీసుకుంటూ ములుగు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. రూజ12 వేలు లంచం తీసుకుంటుండగా వేణుగోపాల్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

రఘునాథ్‌పల్లి:హైదరాబాద్‌ వరంగల్‌ ప్రధాన రహదారిలోని రఘునాధ్‌పల్లి బస్టాండ్‌ సమీపంలో సుమో వాహనం ఢీకొని ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కేసీఆర్‌ స్వాగతం పలికేందుకు హైదరాబాద్‌ వెళ్తున్న కొంతమంది కార్యకర్తలతో బయల్దేరిన సుమో రోడ్డు దాటుతున్న ప్రకాశం జిల్లా కొండాయపల్లి…