కాంగ్రెస్ నీతులు పలకడం సిగ్గుచేటు: జవదేకర్
బెంగళూరు,మే19( జనం సాక్షి): కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతీర్పును కాంగ్రెస్ ఉల్లంఘించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కర్నాటక ప్రజలు తిరస్కరించారనీ, అందుకే అసెంబ్లీ ఎన్నికలలో 14 మంది కాంగ్రెస్ మంత్రులు పరాజయం…






