ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచింది: రాహుల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రధాన మంత్రి దేశ ప్రజల కన్నా, సుప్రీంకోర్టు కన్నా, వ్యవస్థల…







