Wednesday, 25 November 2026

జాతీయం

భగ్గుమంటున్న పెట్రోల్‌ ధరలు

– కర్ణాటక ఎన్నికల తరువాత రోజురోజుకు పైపైకి – దేశ రాజధానిలో లీటర్‌ ధర రూ.75మార్క్‌ క్రాస్‌ – 2013 సెప్టెంబర్‌ నుంచి ఇదే గరిష్ట స్థాయి న్యూఢిల్లీ,. మే16(జ‌నం సాక్షి) : పెట్రోల్‌ ధరలు భగ్గుమంటున్నాయి.. ఒకవైపు…

రాంమాధవ్‌కు మాతృవియోగం

న్యూఢిల్లీ,మే16(జ‌నం సాక్షి):   బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు మాతృ వియోగం కలిగింది. ఢిల్లీలోని రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానకిదేవి బుధవారం కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆమెను ఇక్కడి…

కాంగ్రెస్‌- జేడీఎస్‌ వెనుక ప్రియాంక గాంధీ

బెంగుళూరు, మే16(జ‌నం సాక్షి) : కర్ణాటకలో భారతీయ జాతీయ కాంగ్రెస్‌(ఐఎన్‌సీ),  జనతా దళ్‌ సెక్యులర్‌(జేడీఎస్‌)లు చేతులు కలపడం వెనుక ప్రియాంక గాంధీ వాద్రా హస్తం ఉన్నట్లు రిపోర్టులు వెలువడుతున్నాయి. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని…

వైకాపాలో చేరిన మాజీ ఐపిఎస్‌ ఇక్బాల్‌

ఏలూరు,మే16(జ‌నం సాక్షి):మాజీ ఐపిఎస్‌ అధికారి ఇక్బాల్‌ బుధవారం వైసిపిలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం జోగన్నపాలెంలో వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే పదవీవిరమణ పొందిన ఆయన రాజకీయాల్లో రావాలని…

బెడిసిన సిఎం సిద్దూ వ్యూహం

లింగాయత్‌లకు ప్రత్యేక మతం పేరుతో చేసిన ప్రయత్నాలు విఫలం బెంగళూరు,మే16(జ‌నం సాక్షి):  లింగాయత్‌లకు ¬దా కల్పించడంతో పాటు, ఆ వర్గానికి పథకాలు ప్రకటించడం ద్వారా ఆ వర్గం ఓట్లు కొల్లగొట్టాలని సిద్దరామయ్య వేసిన పథకం కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిగా…

కర్ణాటకలో మూడు నియోజకవర్గాలు కీలకం

బెంగళూరు, మే16(జ‌నం సాక్షి) : వివిధ కారణాలతో వాయిదాపడ్డ మూడు నియోజకవర్గాలు ప్రస్తుతం కీలకం అవుతున్నాయి. జయనగర నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విజయకుమార్‌ అకస్మిక మృతితో ఎన్నిక వాయిదా పడింది. బెంగళూరులోని రాజరాజేశ్వరీనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్నకు…

ఉత్తరాదిలో మళ్లీ గాలివాన బీభత్సం

న్యూఢిల్లీ, మే16(జ‌నం సాక్షి) : ఉత్తరాదిలో మళ్లీ గాలివాన బీభత్సం సృష్టించింది. అనూహ్య వాతావరణ పరిస్థితులు అక్కడి జనజీవనాన్ని స్తంభింపచేశాయి. బుధవారం  ఉదయం కూడా ఢిల్లీలో భారీ స్థాయిలో గాలివాన వచ్చింది. పెనుగాలులకు నగరంలోని కొన్ని ప్రాంతాలు వణికిపోయాయి.…

బీజేపీ మాఎమ్మెల్యేలను ప్రలోబాలకు గురిచేస్తుంది

– 100కోట్లు, మంత్రి పదవి ఇస్తామని ఆఫర్‌ చేస్తుంది – ఇంత బ్లాక్‌ మనీ ఎక్కడిది? – ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు ఏం చేస్తున్నారు?  – మేం తలచుకుంటే బీజేపీ నుంచి రెట్టింపు ఎమ్మెల్యేలను లాగుతాం – ప్రభుత్వాన్ని…

రసవత్తరంగా కన్నడ రాజకీయం

– తెరవెనుక చక్రం తిప్పుతున్న నేతలు – కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు భాజపా గాలం – తమకు మరో 20మంది మద్దతు ఉందంటున్న భాజపా – కీలక సమావేశానికి డుమ్మాకొట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు – అందుబాటులో లేని ఐదుగురు…

కర్నాటకలో మొత్తం ఫలితాలు వెల్లడి

104 స్థానాలతో అతిపెద్ద పార్టీ బిజెపి కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 38 స్థానాలు  ఇద్దరు ఇండిపెండెట్ల విజయం బెంగళూరు,మే15(జ‌నం సాక్షి ):  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ హంగ్‌…