Tuesday, 24 November 2026

జాతీయం

సీఈసీ కమిషనర్‌ గా సునీల్‌ ఆరోరా

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ గా మాజీ ఐఏఎస్‌ అధికారి సునీల్‌ ఆరోరా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను కేంద్రం నియమించింది. శుక్రవారం ఆయన ఎన్నికల సంఘం కమిషనర్‌ గా బాధ్యతలు స్వీకరించారు. జులై నెలలో చీఫ్‌…

19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

తమిళనాడులో ఆసక్తికరంగా రాజకీయాలు చెన్నై,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): తమిళనాడులో రాజకీయ మరో మలుపు తిరిగింది. దినకరన్‌ మద్దతు దారులైన 19 మంది ఎమ్మెల్యేలకు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ శుక్రవారం నోటీసులిచ్చారు. సెప్టెంబర్‌ 5లోగా తమ వైఖరిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తిరుగుబాటు…

3న కేంద్ర మంత్రివర్గ విస్తరణ

కొత్త వారికి కేబినెట్‌ లో చోటు రాజీనామా చేసిన పలువురు మంత్రులు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రివర్గ విస్త్రణకు ముహుర్తం కుదిరింది. ఈ నెల 3న ఆదివారం ఉదయం పది గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. 2014లో అధికారంలోకి…

అవినీతిలో భారత్‌ నెంబర్‌ వన్‌ !

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): అవినీతిలో భారత్‌ కు అగ్రస్థానం దక్కింది. ఆసియా దేశాల్లో దేశంలోనే ఎక్కువ శాతం అవినీతి జరుగుతున్నదని సర్వే నివేదికలో వెల్లడయింది. . ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ తన సర్వే నివేదికలో ఈ అంశాన్ని వెల్లడించింది. అవినీతిని రూపుమాపాలని మోడీ…

పార్టీ అధిష్టానానిదే రాజీనామా నిర్ణయం-రాజీవ్‌ ప్రతాప్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం తన నిర్ణయం కాదని రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ అన్నారు. అది పార్టీ నిర్ణయమని ఆయన తెలిపారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తాను పాటిస్తున్నానని చెప్పారు. తనను…

తెలంగాణకు 7 టీఎంసీల నీటిని విడుదల చేస్తాం

ఉత్తమ్‌ బృందానికి కర్నాటక ముఖ్యమంత్రి హావిూ బెంగళూరు,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ నీటి అవసరాల కోసం నారాయణ పూర్‌ జలాశయం నుంచి 7 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య అంగీకరించారు. శుక్రవారం బెంగళూరులో టీపీసీసీ అధ్యక్షుడు…

బ్లూవేల్‌కు మరో విద్యార్థి బలి

చెన్నై,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): బ్లూవేల్‌ గేమింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. పాండిచ్చేరి యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాండిచ్చేరిలో చోటుచేసుకుంది. చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు..ప్రాథమిక విచారణ ఆధారంగా బ్లూవేల్‌ గేమ్‌ కారణంగా…

శిక్షనుంచి తప్పించుకునే యత్నం

తాను నంపుసంకుడిగా చెప్పుకున్న డేరాబాబా చండీగఢ్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగారశిక్షకు గురైన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ సింగ్‌ విచారణలో షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తానో నపుంసకుడినని చెప్పుకొన్నాడు. 1990…

నీతి ఆయోగ్‌ విసిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): ‘నీతి ఆయోగ్‌’ వైస్‌ఛైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్‌ కుమార్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఈ పదవిలో కొనసాగిన అరవింద్‌ పనగడియా విధుల నుంచి వైదొలగడంతో రాజీవ్‌ బాధ్యతలు తీసుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన రాజీవ్‌.. పాలసీ…

కార్తీ చిదంబరం విదేశీ పర్యటనకు నో

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు మరో షాక్‌ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ కార్తీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో కార్తీ చిదంబరం పాత్రపై ఆరోపణలు వినిపించిన విషయం…