కేసీఆర్‌కు కంటి ఆపరేషన్ సక్సెస్
– 27న బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లింపు న్యూఢిల్లీ,సెప్టెంబర్ 6(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంటి శస్త్రచికిత్స విజయవంతమైంది. దిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యులు సచ్‌దేవ్ ఆయనకు ఆపరేషన్ చేశారు. కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం కావడం…








