పెరిగిన డిజీల్ పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ,అక్టోబర్ 15(జనంసాక్షి):పెట్రోల్ ధరలు మళ్లీ పేట్రేగిపోయాయి. సామాన్యులపై భారం మోపుతూ మళ్లీ పెరిగాయి. ఇటీవల పదిపైసలు, ఇరవై పైసలు తగ్గినట్టు అప్పుడప్పుడు కనిపించినా ఇప్పుడు లీటరుపై ఏకంగా పెట్రోల్‌పై రూపాయికిపైగా, డీజిల్‌పై రెండు రూపాయలకుపైగా పెరగడం గమనార్హం. లీటరు…










