Monday, 23 November 2026

జాతీయం

‘నిర్భయ తరహాలో రేప్ చేస్తామన్నారు’

ముంబై: ఎన్డీఏ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియంకా చతుర్వేది ఆరోపించారు. మహిళలకు భద్రత కల్పించడంలో నరేంద్ర మోదీ సర్కారు విఫలమైందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు…

పునర్వినియోగ రాకెట్‌ ప్రయోగం విజయవంతం

స్వదేశీ టెక్నాలజీతో ఇస్రో తొలిసారి ప్రయోగించిన పునర్వినియోగ వాహక నౌక పరీక్ష విజయవంతమైంది. ధ్వని కన్నా 5 రెట్ల వేగంతో నింగిలోకి దూసుకెళ్లిన ఆఎల్వీ… ప్రయోగించిన 11 నిమిషాల్లోనే సక్సెస్ ఫుల్ గా తిరిగి వచ్చింది. 70 కిలోమీటర్ల…

కాంగ్రెస్‌కు శస్త్రచికిత్స జరగాల్సిందే దిగ్విజయ్‌ సింగ్‌

దిల్లీ: రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురుకావడంపై ఆ పార్టీ సీనియర్‌ నేత, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ దిగ్విజయ్‌ సింగ్‌ స్పందించారు. ఇక ఆత్మపరిశీలన చేసుకునేదేమీ లేదని పార్టీకి శస్త్రచికిత్స జరగాల్సిన అవసరం ఉందన్నారు. అస్సాం,…

ఈ నెల 23న జయ ప్రమాణస్వీకారం

తమిళనాడులో చారిత్రాత్మకంగా విజయం సాధించిన అన్నాడీఎంకే ఫుల్ ఖుషీలో ఉంది. సీఎంగా జయలలిత రెండోసారి ఈ నెల 23 న ప్రమాణం చేయాలని డిసైడయ్యారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలోని సభ్యులకే కేబినెట్ లో అవకాశం కల్పించనున్నారు. ఇప్పుడున్న కేబినెట్‌…

కేరళ సీఎంగా పి. విజయన్‌

కేరళ సీఎంగా సీపీఎం సీనియర్‌ నేత పి. విజయన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ కురవృద్ధుడు వి.ఎస్ అచ్యుతానంద్ ను కాదని పార్టీ అగ్రనాయకత్వం విజయన్ వైపే మొగ్గుచూపింది. కేరళ కొత్త సీఎం ఎన్నిక కోసం సమావేశమైన పార్టీ పొలిట్…

నీట్ వాయిదా.. కేంద్రం ఆర్డినెన్స్

దిల్లీ: నీట్‌ పరీక్షను ఏడాదిపాటు వాయిదావేయాలని ఆర్డినెన్స్‌ జారీ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశవ్యాప్తంగా మెడిసిన్‌కు ఒకటే ప్రవేశపరీక్ష- నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)ను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాల అభ్యర్థన…

పార్టీ పరాజయంపై కారణాలను విశ్లేషించుకుంటాం : సోనియా

 న్యూఢిల్లీ: అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై విశ్లేషణ చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఓటమిపాలైనా ప్రజల సేవకు కట్టుబడి ఉంటామని అన్నారు. ఎన్నికల విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల విశ్వాసం చూరగొనేవరకు కష్టపడతాం…

తమిళనాట జయకేతనం!

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఏఐఏడీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 232 స్థానాలకు గాను ఏఐఏడీఎంకే 126 స్థానాల్లో విజయం సాధించగా 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే 94 స్థానాల్లో విజయం…

బెంగాల్ అభివృద్ధికి మరింత కష్టపడి పనిచేస్తా

బెంగాల్ లో మరోసారి తమకు అధికారం ఇచ్చిన ప్రజలకు తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నేరవేరుస్తామని ఆమె చెప్పారు. విజయం దాదాపు ఖాయం కావటంతో మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు.…

హనీమూన్‌ నుంచి తిరిగొచ్చి.. భర్తకు షాకిచ్చి!

న్యూఢిల్లీ: ఆ జంటకు కొత్తగా పెళ్లయింది. హిమాలయ పర్వత సానువుల వద్ద ఉన్న బాగ్‌దోగ్రాకు హనీమూన్‌కు వెళ్లొచ్చారు. హనీమూన్‌ ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా భర్తకు షాకిస్తూ.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన వధువు అదృశ్యమైంది. సోమవారం…