పోస్టుమార్టంకు తీసుకెళితే లేచి కూర్చున్నాడు
ముంబయి: ఒకసారి వ్యక్తి చనిపోయాక తిరిగి లేవడం అంటూ జరగదు. అలా జరిగితే సంతోషపడటమేమోగానీ అవాక్కయ్యి భయంలోకి కూరుకుపోవడం ఖాయం. ముంబయిలో ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించిన ఓ వ్యక్తికి మరికాసేపట్లో పోస్టుమార్టం…






