జాతీయం

భారత్ వచ్చిన బరాక్ ఒబామా దంపతులు

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఉదయం 9.40 గంటల సమయంలో …

ఒక షేక్ హ్యాండ్.. ఒక కౌగిలి!

న్యూఢిల్లీ : అనుకున్న సమయం కంటే సుమారు అరగంట ముందుగానే వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు న్యూఢిల్లీలో సాదర స్వాగతం లభించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలం …

మౌర్య హోటల్కు చేరుకున్న ఒబామా

న్యూఢిల్లీ : పాలం విమానాశ్రయం నుంచి ద బీస్ట్ వాహనంలో బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి …

విండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ మరో డెడ్ లైన్

బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) చెల్లించాల్సి ఉన్న నష్ట పరిహారం అంశానికి సంబంధించి బీసీసీఐ మరోసారి డెడ్ లైన్ విధించింది.  గతేడాది అక్టోబర్ లో విండీస్ ఆకస్మికంగా …

గాలి జనార్దనరెడ్డి విడుదల

బెంగళూరు : ఓఎంసీ కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దనరెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. చిట్ట చివరి కేసులో కూడా ఆయనకు మంగళవారం సుప్రీంకోర్టులో బెయిల్ …

పెళ్లి మండపం వద్దే విషం తాగిన ‘ప్రేమికుడు’

కృష్ణగిరి: తమిళనాడు రాష్ట్రంలోని ఓ వివాహ మండపం వద్ద చోటు చేసుకున్న క్లైమాక్స్ సన్నివేశం అచ్చంగా మసాల మూవీని తలపించింది. అది కృష్ణగిరిలో ఓ కల్యాణ మండపం.  …

‘నాపై కిరణ్ బేడీ పోటీ చేయాల్సింది’

 న్యూఢిల్లీ: బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. తాను పోటీకి దిగిన ఢిల్లీ …

‘ఐదుగురిని కన్న మహిళకు అవార్డు’

 చెన్నై : తమిళనాడులో ఐదుగురు పిల్లలను కన్న తల్లిని అవార్డుతో సత్కరించనున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఆర్ గోపాల్‌జీ గురువారం ప్రకటించారు. భారతదేశాన్ని, ధర్మాన్ని …

నేతాజీకి నరేంద్ర మోదీ నివాళి

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 118వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి అర్పించారు. దేశానికి నేతాజీ చేసిన సేవలను మోదీ …

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 148 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. బీజేపీ …