Main

అబద్దాలతో అభివృద్ది ప్రచారం

అబద్దాలతో అభివృద్ది ప్రచారం క్షేత్రస్థాయిలో వెక్కిరిస్తున్న నిజాలు బహిరంగ మలవిసర్జన, విద్యుత రంగాల్లో అసత్యాలు లెక్కలు మార్చినంత మాత్రాన దాగని సత్యాలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి):ప్రభుత్వాలు ఉన్నదానికి అతిశయం జోడిరచి …

ప్రజలకు భారంగా పాలకుల నిర్ణయాలు

గుదిబండగా మారిన మోడీ ఆర్థిక విధానాలు సామాన్యులకు దూరంగా బ్యాంక్‌ సేవలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా లేవు. ప్రజలు ఓ …

విపక్షనేతలో స్పీకర్‌ ఓం బిర్లా భేటీ

సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని వినతి న్యూఢల్లీి,జూలై16(జనం సాక్షి ): లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల …

ఉర్దూ మన అందరి భాష

ఇది ముస్లింలదన్న భావన సరికాదు ఏ భాష అయినా నేర్చుకునే హక్కుంది మంత్రి కెటిఆర్‌ స్పష్టీకరణ హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): ఉర్దూ ఒక మతం భాష కాదని, ఇది …

యూపిలో వారంపాటు స్వాతంత్య్ర దినోత్సవాలు

పోరాట యోధుల ప్రదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు, అధికారులు పాల్గొనేలా చర్యలు లక్నో,జూలై16(జనం సాక్షి ): స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నందున ప్రతీ జిల్లాలో ఈ …

ఇద్దరు పిల్లల పాలసీకి వ్యతిరేకం

చైనా చేసిన తప్పును మనం చేయరాదన్న ఓవైసీ హైదరాబాద్‌,జూలై14(జనం సాక్షి): కుటుంబ నియంత్రణకు తాను బద్ద వ్యతిరేకినని, ఇద్దరు పిల్లల పాలసీకి తాను వ్యతిరేకమని ఎంఐఎం అధినేత, …

జాతీయ చిహ్నంపై నిలదీస్తాం

జాతీయ చిహ్నంపై నిలదీస్తాం సార్నాథ్‌ స్థూపానికి భిన్నంగా ఎందుకు మండిపడుతున్న విపక్ష నేతలు న్యూఢల్లీి,జూలై13 (జనంసాక్షి): కొత్త పార్లమెంటు భవనంపై ప్రధాని మోదీ కాంస్య జాతీయ చిహ్నాన్ని …

దేశ విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

కుటుంబ సభ్యులతో కలసి మాల్దీవుల్లో ప్రత్యక్ష్యం కొలంబో,జూలై13 (జనంసాక్షి ) : శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. మిలిటరీ విమానంలో మాల్దీవులు చేరుకున్నారు. …

పదిమంది నర్సింగ్‌ విద్యార్థినులకు కరోనా

కాకినాడ,జూలై9(జనంసాక్షి ): జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. 10 మంది నర్సింగ్‌ విద్యార్థినులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. జీజీహెచ్‌ వార్డుల్లో కొన్ని రోజులుగా విద్యార్థినులు విధులు …

అమర్‌నాథ్‌ యాత్రికుల కోసం హెల్ప్‌లైన్‌

ఢల్లీి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూఢల్లీి,జూలై9(జనం సాక్షి): అమర్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన యాత్రికుల కోసం ఢల్లీిలోని తెలంగాణ భవన్‌ ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ను …