Wednesday, 25 November 2026

సీమాంధ్ర

పిడుగురాళ్లలో వైసిపి నేతల అరెస్ట్‌

ఉద్రిక్తంగా పరిస్థితులు గుంటూరు,నవంబర్‌13(జ‌నంసాక్షి): జిల్లాలోని గురజాలలో మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల పిడుగురాళ్ల మున్సిపాలిటిలో ఇంటి పన్నులను పెంచడానికి నిరసనగా వైసిపి నేతలు మంగళవారం ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ రోజు ఉదయాన్నే వైసిపి…

తోటపల్లి నిర్వాసితుల ఆందోళన

విజయనగరం,నవంబర్‌13(జ‌నంసాక్షి): తోటపల్లి ప్రాజెక్ట్‌ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో పార్వతిపురం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా మంగళవారం ధర్నా నిర్వహించారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం…

గనుల నిర్వాసితులను ఆదుకోవాలి: సిపిఎం

కడప,నవంబర్‌13(జ‌నంసాక్షి): మంగంపేట గనుల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని స ఇపిఎం నేతలు డిమాండ్‌ చేశారు. అసలు పరిహార చెల్లింపులో ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మిల్లుల్ని తెరిపించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వమే బాధ్యత…

పేదరికాన్ని తరిమికొట్టిన బాబు

పేస్‌బుక్‌లో ఎద్దేవా చేసిన విజయసాయి అమరావతి,నవంబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు అసహ్యంగా ఉందని, ఆయన చేపట్టిన పథకాలపై వైసీపీ నేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, చేపట్టిన…

వ్యక్తిపై కత్తులతో దాడి

చిత్తూరు,నవంబర్‌13(జ‌నంసాక్షి):: మదనపల్లి ప్రశాంత్‌ నగర్‌ దగ్గర్లోని జ్ఞానోదయ హై స్కూల్‌ గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. జ్ఞానోదయ హై స్కూల్‌ గ్రౌండ్‌ విూదుగా మోటార్‌ బైక్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వెంబడించారు.…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌

నేడు డి2 ప్రయోగం చేస్తున్నట్లు వెల్లడి తిరుమల,నవంబర్‌13(జ‌నంసాక్షి): శ్రీవారిని ఇస్రో చైర్మన్‌ శివన్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పీఎస్‌ఎల్వి మార్క్‌ 3 డి 2 నమూనాను స్వామి వారి పాదాల…

దూసుకొస్తున్న ‘గజ’

– భయం గుప్పిట్లో తీరప్రాంత ప్రజలు అమరావతి, నవంబర్‌13(జ‌నంసాక్షి) : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ‘గజ’మరో 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 750 కిలోవిూటర్ల…

వైసీపీలో చేరిన..  మాజీ మంత్రి రామచంద్రయ్య

– జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిక – ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు – గవర్నర్‌ వ్యవస్థను బాబు నాశనం చేశాడు – మాజీ మంత్రి రామచంద్రయ్య విజయనగరం, నవంబర్‌13(జ‌నంసాక్షి) : వైఎస్సార్‌ జిల్లాలో కాంగ్రెస్‌…

కేసుల నుంచి తప్పించుకునేందుకే పాదయాత్ర

కాకినాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్‌ పాదయాత్ర చేపట్టారని జడ్పీ ఛైర్మన్‌ నామన రాంబాబు అన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం, ప్రభుత్వంలో లోపాలు ఉంటే బయట పెట్టాల్సిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి హాజరు…

గ్రేటర్‌ విశాఖ ఎన్నికలు లేనట్టే?

విశాఖపట్టణం,నవంబర్‌13(జ‌నంసాక్షి): గ్రేటర్‌ విశాఖ పాలకసంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. జీవీఎంసీలో వివిధ పంచాయతీల విలీనానికి సంబంధించి న్యాయస్థానంలో కేసులు ఉన్న నేపథ్యంలో నగరపాలక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ చేసిన…