అభవృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న కోడెల
గుంటూరు,నవంబర్13(జనంసాక్షి): నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో మంగళవారం ఎపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పర్యటించారు. రొంపిచర్ల మండలంలోని విప్పర్లరెడ్డిపాలెం, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించారు. స్పీకర్‌ను గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్పీకర్ గ్రామాల్లోని పలు అభివఅద్ధి…









