జోగి రమేశ్‌పై పోలీస్ కేసు
గుంటూరు,నవంబర్3(జనంసాక్షి): వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్‌కు గుంటూరు పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ విూద హత్యాయత్నం తెలుగుదేశం…
గుంటూరు,నవంబర్3(జనంసాక్షి): వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్‌కు గుంటూరు పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ విూద హత్యాయత్నం తెలుగుదేశం…
– ప్రధాని పదవిపై నాకు ఆశలేదు – విభజన హావిూలు అడిగితే ఐటీ వేధింపులా? – మోడీని ప్రశ్నించాలంటే జగన్, పవన్ భయపడుతున్నారు – పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారు – రాజకీయం అంటే సినిమా స్కిప్ట్ కాదని…
ఏలూరు,నవంబర్3(జనంసాక్షి): పశ్చిమగోదావరి పోలవరం సర్వీస్ రోడ్డు కుంగిపోయింది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు కుంగి పోవడం తో భారీగా రోడ్లు పైకి లేచి పోయి బీటలు వారింది దీంతో ప్రాజెక్ట్ ప్రాంతంలో ఉన్న లారీ డ్రైవర్లు…
కడప,నవంబర్3(జనంసాక్షి): రాయలసీమ వ్యాప్తంగా నెలకొన్న భయానక కరువును నివారించ వలసిన ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టకుండా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అందుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 12న కరువుపై ఆందోళన కార్యక్రమాన్ని జిల్లా…
విజయనగరం,నవంబర్3(జనంసాక్షి): డెంకాడ మండలం నాతవలస టోల్ గేటు వద్ద మిస్సయిన ఏ.కె.47 గన్ దొంగిలించిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జి పాలరాజు తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో…
శ్రీకాకుళంనవంబర్3(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ నెల 5 న తిత్లీ బాధితులకు చెక్కులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపధ్యంలో పలాస రైల్వే ఇనిస్టిట్యూట్ ఫూట్ బాల్ క్రీడా మైదానంలో ఏర్పాటు…
– బాబు కృషికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది – కేసీఆర్, అమిత్ షాల మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది – బాబును విమర్శించే పరిపక్వత పవన్‌కు లేదు – తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అమరావతి, నవంబర్3(జనంసాక్షి)…
– ఊపిరిపోయే వరకు నిజాయితీ రాజకీయాలే చేస్తా – తుని రైలుదహనం ఘటన బాధాకరం – అది జరగడానికి ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది – స్వచ్చమైన రాజకీయాలకు ప్రజలంతా మద్దతుగా నిలవాలి – జనసేన అధినేత పవన్…
– పారిశుద్ధ్య, ఆరోగ్యంపై అవగాహన అవసరం – ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కాకినాడ, నవంబర్3(జనంసాక్షి) : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా డిఎంహెచ్‌ఓ టి.ఎస్.ఆర్ మూర్తి, స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సూచించారు.…
– వైకాపా, జనసేన భాజపాలు ఏకమయ్యాయి – ప్రజల మద్దతుతో కుట్రలను తిప్పికొడతాం – తెలుగు జాతి హక్కులను కాపాడేందుకు తెదేపా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది – మోదీ పాలన అంతానికే కాంగ్రెస్‌తో కలిశాం – ఏపీ మంత్రి…