Wednesday, 25 November 2026

సీమాంధ్ర

మత్స్యకారుల బోటు మునక

కాపాడిన మరో బోటులోని జాలర్లు కాకినాడ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): సఖినేటిపల్లి అంతర్వేది సముద్రంలో చేపల వేటకు వెళ్లి మునిగిన బోటులోని మత్స్యకారులను మరో బోటులోని మత్స్యకారులు కాపాడిన విషయం బుధవారం వెలుగు చూసింది. సఖినేటిపల్లి అంతర్వేది సముద్రంలో చేపల వేటకు…

మార్కెట్‌ వ్యాపారులతో అధికారుల చర్చలు

అనంతపురం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): మార్కెట్‌ వ్యాపారస్తులు చేపట్టిన ఆందోళనకు స్పందించి బుధవారం అధికారులు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో వ్యాపారస్తులతో సమావేశమయ్యారు. గత శనివారం నుంచి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ… మార్కెట్‌ వ్యాపారస్తులు కూరగాయల మార్కెట్‌ను బంద్‌ చేసి ఆందోళన…

సిపిఐ మహాగర్జన బస్సుయాత్ర

హాజరైన సుభాషిణి అలీ అనంతపురం,ఆగస్టు29(జ‌నం సాక్షి): అనంతపురంలో సిపిఎం-సిపిఐ బస్సు యాత్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో బుధవారం ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సెప్టెంబర్‌ 15న విజయవాడలో చేపట్టనున్న మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం…

ఫుడ్‌ కమిషన్‌ మెంబర్‌ సవిూక్ష

విజయనగరం,ఆగస్టు29(జ‌నం సాక్షి): విజయనగరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ మెంబర్‌ బి.కృష్టమ్మ అన్ని విభాగాల అధికారులతో రివ్యూ విూటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర, విద్య, ఉమెన్‌ వెల్ఫేర్‌, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌,…

విద్యుత్‌ కార్మికుల ఆందోళన

విజయవాడ,ఆగస్టు29(జ‌నం సాక్షి): విజయవాడ గుణదల విద్యుత్‌ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ.. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు చలో విద్యుత్‌ సోదా పేరిట ఆందోళన చేపట్టారు. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులలో ఒక…

రూరల్‌ పోలీస్‌ స్టేషన్లు తనిఖీ చేసిన డిఐజి

కడప,ఆగస్టు29(జ‌నం సాక్షి): కర్నూలు రేంజ్‌ డిఐజి శ్రీనివాసరావు బుధవారం మైదుకూరు అర్బన్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్లలోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మైదుకూరు పట్టణంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్‌ పోలీసు బృందాన్ని…

ఘనంగా మంత్రి భూమా అఖిలప్రియ వివాహం

– భారీగా హాజరైన భూమన అభిమానులు కర్నూల్‌, ఆగస్టు29(జ‌నం సాక్షి) : ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ వివాహం ఘనంగా జరిగింది. బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రాల మధ్య.. సరిగ్గా బుధవారం ఉదయం 10.57 నిమిషాలకు అఖిలప్రియ,…

నిమ్మకూరులో విషాధ చాయలు 

– హరికృష్ణతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకున్న గ్రామస్తులు కృష్ణా, ఆగస్టు29(జ‌నం సాక్షి) : నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతితో ఆయన స్వగ్రామం నిమ్మకూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ వార్త తెలిసిన వెంటనే ఆ గ్రామంలోని వారంతా కన్నీటి…

ఉమెన్‌ చాందీ రాకతో ఊపందుకున్న కాంగ్రెస్‌

జిల్లాలో మళ్లీ పూర్వ వైభవం కోసం ఆరాటం కాకినాడ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): ఉమెన్‌ చాందీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వచ్చాక కాంగ్రెస్‌లో కాక పుట్టింది. కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ జిల్లా సారథి కోసం అన్వేషణ మొదలైంది. ఆ పార్టీకి అధ్యక్షుడిగా…

ఎల్‌ఎల్‌ఆర్‌ లైసెన్సు మేళాకు విశేష స్పందన

విశాఖపట్టణం,ఆగస్ట్‌28(ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలోని నక్కపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన ఎల్‌ఎల్‌ఆర్‌ లైసెన్సు మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం దరఖాస్తుదారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రావిూణ ప్రాంతాల్లో…