Wednesday, 25 November 2026

సీమాంధ్ర

జగన్‌ హావిూలకు కేంద్ర బడ్జెట్‌ కూడా సరిపోదు: కెఇ

కర్నూలు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): జగన్‌ ఇచ్చే హావిూలు అమలు చేయాలంటే కేంద్ర బడ్జెట్‌ కూడా సరిపోదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఎడాపెడా వాగ్దానాలు చేస్తూ,హావిూలు గుప్పిస్తున్నాని అన్నారు. గురువారం ఇక్కడ ఆయన…

రైతుల పక్షాలన నిలబడినందుకే జగన్‌ కక్షగట్టారు

– తన పత్రికలో తనపై తప్పు ప్రచారం చేస్తున్నారు – తెదేపా ఎమ్మెల్యే యరపతినేని గుంటూరు, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : సరస్వతీ సిమెంట్స్‌ భూముల విషయంలో రైతుల పక్షాన నిలబడినందుకే వైకాపా అధ్యక్షుడు జగన్‌ తనపై కక్షగట్టారని…

గల్లంతయిన మత్స్యకారులు సురక్షితం

కాకినాడ, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : కాకినాడ సముద్రంలో గల్లంతయిన దుమ్మలపేటకు చెందిన బోటులోని ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గురువారం లభ్యమయ్యింది. వివరాల్లోకెళితే.. ఈ నెల 7వ తేదీన చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. 11న…

తన ప్రతిష్ట దెబ్బతీయడానికే వైకాపా ఆరోపణలు: యరపతినేని

గుంటూరు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): సరస్వతీ భూముల విషయంలో తాను రైతులకు అండగా ఉన్నందుకే జగన్‌ తనపై కక్ష కట్టారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ ఆరోపించారు. గురువారం విలేకరులతోమాట్లాడుతూ.. వైసిపిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడులో 25 వేల మంది…

ప్రజాచైతన్య యాత్ర ప్రారంభించిన లక్ష్మీనారాయణ

విజయనగరం,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): జిల్లా ప్రజా చైతన్య కేంద్రాన్ని ప్రారంభించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ఏపీలోని 9 జిల్లాల్లో క్షేత్రస్తాయిలో పర్యటించామని.. అనేక పథకాలున్నా రైతులకు, పేద ప్రజలకు అందడం లేదని.. ఎమ్మార్వో కార్యాలయాలకి…

రాజ్యాంగాన్ని తగులబెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి

మచిలీపట్టణంలో కెవిపిఎస్‌ ఆందోళన విజయవాడ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): ఢిల్లీలో రాజ్యాంగ ప్రతులను తగలబెట్టిన ఘటనను వ్యతిరేకిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్‌ ) ఆధ్వర్యంలో మచిలీపట్నం కోనేరు సెంటర్‌ వద్ద గురువారం కెవిపిఎస్‌ సభ్యులు…

ఘనంగా కోట్ల జయంతి వేడుకలు

కర్నూలు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): సమైక్య ఆంధప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 99వ జయంతి వేడుకలు కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విజయభాస్కర్‌రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీమంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి తన తండ్రి…

బిజెపి కార్యాలయ శంకుస్థాపన రద్దు

అమరావతి,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆంధ్రప్రదేశ్‌ పర్యటన వాయిదా పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం వద్ద నిర్మించే భారతీయ జనతా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి గురువారం కేంద్ర మంత్రి భూమి పూజ…

మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డుల గాలింపు

కాకినాడ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కాకినాడ సముద్రంలో గల్లంతయిన  బోట్‌ మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌ గార్డ్‌ రంగంలోకి దిగిందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్‌ కార్తికేయమిశ్రా విలేకరులతో మాట్లాడుతూ.. కాకినాడ కోస్ట్‌ గార్డ్‌ సి-438, విశాఖ కోస్ట్‌…

అగ్రిగోల్డ్‌ కేసులో మణిశర్మకు బెయిల్‌

ఇంకా జైలులోనే ఛైర్మన్‌ ఏలూరు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): అగ్రిగోల్డ్‌ కేసులో ప్రధాన వ్యక్తులుగా ఉన్న ఛైర్మన్న అవ్వా వెంకట రామారావు ఇంకా కడప జైలులోనే ఉన్నారు. అలాగే ఇటీవలే అరెస్టయి ఏలూరు సబ్‌జైలులో ఉన్న అవ్వా సీతారామారవు కూడా బెయిల్‌…