నిలకడగా వంశధార,నాగావళి
అయినా నీటిలోనే పలు గ్రామాలు శ్రీకాకుళం,ఆగస్ట్16(జనం సాక్షి): ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రమాదకరస్థాయిలో ఉన్న వంశధార, నాగావళి నదులు ఇప్పుడు నిలకడకగా కొనసాగుతున్నాయి. గొట్టా బ్యారేజీ 22 గేట్లను ఎత్తివేసిన అధికారులు 67,297 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.…
