సీమాంధ్ర

విశాఖలో మరో అంతర్జాతీయ సదస్సు

నవంబర్‌లో విద్యాసదస్సుకు సన్నాహాలు విశాఖపట్నం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): విశాఖ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్‌ 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు …

మిర్చియార్డులో మెరుగైన చర్యలు

గుంటూరు,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): గుంటూరు మిర్చియార్డులో కమిషన్‌ దోపిడీని కఠినంగా అణచివేస్తామని ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు అన్నారు.  మిర్చియార్డులో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గత …

కర్నూలులో విషాదం ఘటన

– పొలంలో బాంబు పేలి ముగ్గురి మృతి – ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి – కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు …

పార్లమెంట్‌లో చేసిన చట్టానికే దిక్కులేదు

– కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటి – కాపుల రిజర్వేషన్‌పై జగన్‌ ద్వందవైఖరిని అవలంభిస్తున్నాడు – కేంద్రంపై ఒత్తిడి తేకుండా నా పరిధిలో లేదని జగన్‌ ఎలా చెబుతారు …

పొలంలో పాతిన బాంబులు పేలి ముగ్గురు మృతి

కర్నూలు,జూలై31(జ‌నం సాక్షి ): పొలంలో ఎవరో పాతిపెట్టిన నాటుబాంబులు పేలడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. సర్వే చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసరాఇగా బాంబులు పేలడంతో గఠన …

మరోమారు కాపుల నిరసన

జగన్‌ పాదయాత్రలో ప్లకార్డులతో ప్రదర్శన కాకినాడ,జూలై31(జ‌నం సాక్షి ): కాపు రిజర్వేషన్ల విషయంలో తానేవిూ చేయలేనని అన్న వైసీపీ అధినేత జగన్‌పై ఆ సామాజిక వర్గం నుంచి …

వక్ప్‌ బోర్డు ఆస్తులు పెంచేందుకే.. 

జామా మసీదు ఆస్తులు లీజుకు – అధిక కోడ్‌ చేసిన వారికే లీజుకిచ్చాం – తాను ఎవరిదగ్గరైన డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం – వక్ఫ్‌ …

హోదాకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

– అధికారంలోకి వచ్చిన వెంటనే ¬దాపై రాహుల్‌ సంతకం – కాపుల రిజర్వేషన్లు కాంగ్రెస్‌తోనే సాధ్యం – రిజర్వేషన్ల విషయంలో జగన్‌ యూటర్న్‌ తీసుకున్నాడు –  వచ్చే …

వర్షాభావంపై ముందుకు కదలాలి

      కార్యాచరణతోనే నష్ట నివారణ సాధ్యం విజయవాడ,జూలై31(జ‌నం సాక్షి): వరుసగా ఐదేళ్లుగా దుర్భిక్షం విలయతాండవం చేసి వ్యవసాయాన్ని దుర్భరం చేస్తోంది. తొలకరి సమయంలో కురిసిన …

సాయి ఆస్పత్రిలో మెరుగైన సేవలు

అనంతపురం,జూలై31(జ‌నం సాక్షి): పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రిలో నిరుపేద రోగులకు ప్రేమతో ఆధునిక వైద్యసేవలందిస్తున్నామని ట్రస్ట్‌ నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో ఎలాంటి అవరోధాలు లేవన్నారు. ఆసుపత్రిలో ఏళ్లుగా వివిధ …

తాజావార్తలు