Thursday, 26 November 2026

సీమాంధ్ర

ప్రెస్‌ స్టిక్క్రర్లతో అక్రమ దందా

విజయవాడ,జూలై5(జ‌నం సాక్షి ): కృష్ణాజిల్లా నందిగామలో విూడియా ముసుగులో ట్రావెల్స్‌ దందా జరుగుతోంది. కొంతమంది సొంత రిజిస్టేష్రన్‌తో కార్లు కొని, కిరాయిలకు తిప్పుతూ, టోల్‌ గేట్ల వద్ద, బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌ ల వద్ద విూడియా పేరు చెప్పుకొని…

పిల్లలకు పుస్తకాల పంపిణీ

గుంటూరు,జూలై5(జ‌నం సాక్షి ): చిలకలూరిపేట 13వ వార్డులోని ఉర్దూ స్కూల్‌ లో పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సమద్‌ ఖాన్‌ అధ్యరంలో గురువారం పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మునిసిపల్‌ చైర్‌…

కాన్వాయ్‌ కోసం ట్రాపిక్‌ను ఆపరాదు: డిజిపి

విజయవాడ,జూలై5(జ‌నం సాక్షి ): తనకోసం ట్రాఫిక్‌ను ఆపి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఎపి డిజిపి తన పోలీసులకు గట్టిగానే చెప్పారు. గురువారం గన్నవరం విమానాశ్రయానికి ఠాకూర్‌ వచ్చారు. తన కోసం ట్రాఫిక్‌ నిలిపివేసిన పోలీసులపై ఎపి డిజిపి ఆర్పీ…

ఏపీ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం

టిడిపి శ్రేణుల్లో తాజాగ చర్చ ఇదే అమరావతి,జూలై5(జ‌నం సాక్షి): ఇదిగో ఎన్నికలు..అదిగో ఎన్నికలు అంటున్న వేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వార్తలు గుప్పుమన్నాయి. స్వల్ప విస్తరణ తప్పదేమో అన్న రీతిలో పుకార్లు శికారు చేస్తున్నాయి. బిజెపికి…

స్వామినాథన్‌ సిఫార్సులను తుంగలో తొక్కారు

పవన్‌ కేంద్రాన్ని ఎందుకు విమర్శించరు: మంత్రి సోమిరెడ్డి నెల్లూరు, జులై5(జ‌నం సాక్షి) : స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆంధప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన విూడియాతో మాట్లాడుతూ..…

ఇది ఓ చారిత్రాత్మకమైన రోజు

– ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి చిత్తూరు, జులై5(జ‌నం సాక్షి) : ఇది ఓ చారిత్రాత్మకమైన రోజు అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం…

నిరుపేదల సొంతింటి కల సాకారమైంది

– రాష్ట్ర మంత్రి నారాయణ – నెల్లూరు జిల్లాలో 19,200 ఇళ్లకు గృహప్రవేశాలు నెల్లూరు, జులై 5(జ‌నం సాక్షి) : నిరుపేదల సొంతింటి కల సాకారమైంది.. ప్రభుత్వ సాయంతో నిర్మించుకున్నసొంత ఇళ్ళను చూసి లబ్ధిదారుల ఆనందానికి హద్దుల్లేవు మున్సిపల్‌…

ఎన్టీఆర్‌ గృహాలు ఆడబిడ్డలకు కానుక

– అందరి సొంతింటి కల నెరవేర్చడమే తన లక్ష్యం – గాంధీ జయంతి నాటికి మరో 3లక్షల ఇళ్లు నిర్మిస్తాం – పేదలకు ఇంటిజాగాకోసమే రూ.500 కోట్లు ఖర్చుచేశాం – ఇండ్ల నిర్మాణాల్లో పైసా అవినీతి జరగలేదు –…

నాకు కుల పిచ్చి ఉంటే.. 

టీడీపీకి సపోర్ట్‌ చేసేవాడినే కాదు – నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం – విశాఖలోని టీడీపీ నేతలు డాల్ఫిన్‌ కొండలను కూడా మింగేసేలా ఉన్నారు – తెదేపా ఎమ్మెల్యేలంటే దిగొచ్చారా? – చొక్కాలుపట్టుకొని రోడ్లపైకి లాగుతాం – జనసేన…

దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్‌

గుంటూరు,జూలై5(జ‌నం సాక్షి): జిల్లాలో వివిధ దొంగతనం కేసుల్లో ఒక ముద్దాయిని అరెస్ట్‌ చేశామని జిల్లా ఎస్పీ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. 22 కేసుల్లో 18 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సత్తెనపల్లిలో నిషేధిత లాటరీ టిక్కెట్లు…