Thursday, 26 November 2026

సీమాంధ్ర

ఆగష్టు12 నుంచి తిరుమలలో మహాసంప్రోక్షణ

– వెల్లడించిన  టీటీడీ ఈవో సింఘాల్‌ తిరుమల, జులై6(జ‌నం సాక్షి) : ఆగష్టు 12నుంచి 16వరకు శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో సింఘాల్‌ తెలిపారు. ఐదు రోజుల పాటు శాస్తోక్తంగా పూజాది కార్యక్రమాలు జరుగుతాయని…

ఉభయకమ్యూనిస్టుల ఉద్యమాన్ని జీర్ణించుకోలేని టిడిపి

ప్రత్యేక¬దాపై ఒంటరి పోరాటలు బిజెపికే లబ్ది జనసేనతో లెఫ్ట్‌ కలయికతో ఉధృతం అయిన ¬దా ఉద్యమం అమరావతి,జూలై6(జ‌నం సాక్షి): ప్రత్యేక¬దా ఉద్యమాన్ని మళ్లీ జీవించేలా చేసి ముందుకు తీసుకుని వెళ్లడంలో ఉభయ కమ్యూనిస్ట్‌ పార్టీలు చైతన్యంగా పనిచేస్తున్నారు. పవన్‌…

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

విజయవాడ,జూలై6(జ‌నం సాక్షి): సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతన పెంపు జరగాలని ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ తెలిపింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగా నష్టపోతున్నామని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు,…

టిడిపి నేతలకు రోజూ చంద్రబాబు పాఠాలు

రేపటి ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు దూరంపెట్టే నేతలను గుర్తించే పనిలో బాబు అమరావతి,జూలై6(జ‌నం సాక్షి): టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాలపై మళ్లీ జోరు పెంచారు. ప్రధానంగా వైకాపాను మోరల్‌గా దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. జనసేన పార్టీని,…

నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు

కౌలురైతుల ఆందోళన గుంటూరు,జూలై6(జ‌నం సాక్షి): నకిలీ, కల్తీ విత్తనాలను తయారుచేయటం, విక్రయించటం వంటి వాటికి తక్కువ జరిమానాలు, అతితక్కువ శిక్షలుండటంతో గ్రావిూణ ప్రాంతాల్లో నేరాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిపై ఉన్నతాధికారులు ప్రత్యేకదృష్టి సారించాల్సి ఉంది. కొందరు రైతులకు ఆశచూపి…

లోకేశ్‌ వాదనలో పసలేదు: సిపిఎం

కడప,జూలై6(జ‌నం సాక్షి): జేపీకి కర్ణాటకలో ట్రెయిలర్‌ చూపించాం. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా మొత్తం చూపిస్తామనిచెబుతున్న మంత్రి లోకేశ్‌ ఆరు నెలల్లో కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని చేస్తున్న డిమాండ్‌ ఎలా సాధ్యమో చెప్పడం లేదని సిపిఎం కార్యదర్వివర్గ సభ్యులు సిహెచ్‌.…

ఉక్కు కర్మాగారంపై చిత్తశుద్ది లేని బాబు

ఆనాడు వైఎస్‌ మాత్రమే పరిశ్రమ కోసం కృషి చేశారు: వైకాపా కడప,జూలై6(జ‌నం సాక్షి): కడప ఉక్కు పరిశ్రమను సాధించాలన్న పట్టుదల చంద్రబాబుకు ఉండివుంటే నాలుగేళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు విమర్శించారు.…

సుప్రీంను తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్‌

కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి యనమల అవాస్తవాలు దాఖలు చేశారని విమర్శ అమరావతి,జూలై5(జ‌నం సాక్షి ): ఏపీ పునర్వవస్థీకరణ చట్టం అమలు గురించి దాఖలైన పిల్‌పై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించేదిగా ఉందని ఆర్ధికశాఖ…

ఎపి విభజన చట్టం చెల్లదు

పార్లమెంటులో టిడిపి చర్చించాలి ఆనాటి అన్యాయాలకు అద్వానీ మూగసాక్షి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ రాజమండ్రి,జూలై5(జ‌నం సాక్షి ): రాష్ట్రం కోసం ఢిల్లీలో పోరాడే అవకాశం ఏపీ సీఎం చంద్రబాబుకు లభించిందని ప్రముఖ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌…

ఇళ్లు లేని పేదలందరికి గృహవసతి: మంత్రి నక్కా

గుంటూరు,జూలై5(జ‌నం సాక్షి ): వేమూరు నియోజక వర్గం దోనెపూడి, వేమూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్‌ గృహాలను గురువారం మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ…రానున్న రోజుల్లో ఇళ్లు లేని ప్రతి పేదవారికి ఇళ్లను నిర్మించడమే ప్రభుత్వం…